Saturday, February 18, 2012

చదువు - సంస్కారం - 1975



( విడుదల తేది : 14.02.1975 శుక్రవారం )
ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: రాజశ్రీ 
సంగీతం: రమేష్ నాయుడు 
తారాగణం: రంగనాధ్,గుమ్మడి,గిరిబాబు,సునంద భార్గవి,శుభ,మమత,గిరిజారాణి,సత్యనారాయణ 

01. ఆగండి ఆగండి మన సంస్కతికే ఇది మచ్చండి - ఎస్.పి. బాలు కోరస్ - రచన: రాజశ్రీ
02. దీపానికి కిరణం ఆభరణం రూపానికి హృదయం - పి.సుశీల - రచన: డా. సినారె
03. నేను ఎవ్వరో అడగకు నువ్వు ఎవ్వరో అడగను నీ కొరకే - పి.సుశీల - రచన: రాజశ్రీ
04. లవ్ ఈజ్ బ్లైండ్ ప్రేమ గుడ్డిది యూత్ ఈజ్ మాడ్ - పి.సుశీల - రచన: రాజశ్రీ
05. వద్దు వద్దు పెళ్ళొద్దు నీతో నా పెళ్ళొద్దు వద్దు వద్దు - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ



No comments:

Post a Comment