Saturday, February 18, 2012

చలాకి రాణి కిలాడి రాజా - 1971


( విడుదల తేది: 29.10.1971 శుక్రవారం )
యం.సి.ఆర్. మూవీస్ వారి 
దర్శకత్వం: విజయ 
సంగీతం: సత్యం 
తారాగణం: కృష్ణ,విజయలలిత,సత్యనారాయణ,జగ్గారావు,జ్యొతిలక్ష్మి, విజయశ్రీ 

01. అమ్మబాబో నీ అబ్బసోకుమాడ ఊరుకోర కిల్లాడి కొంటెవాడా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి
02. ఓ బుల్లి మామా ఓ మల్లి మామా మత్తులోన చిత్తుచేయు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
03. జతగాడా ఇటు రారా సరేలేరా కాచుకోరా కన్నువేసి - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
04. భలేకుర్రదానా హుషారైన జాణ నీ వాడిచూపులోన - ఎస్.పి. బాలు - రచన: దాశరధి
05. వస్తావా వయారముంది ఈ పడుచుపిల్ల రమ్మంది - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర 


No comments:

Post a Comment