![]() | ||
|---|---|---|
| స్నేహ చిత్ర పిక్చర్స్ వారి దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి సంగీతం: జె. వి. రాఘవులు తారాగణం: ఆర్. నారాయణమూర్తి,చంద్రమోహన్,రాళ్ళపల్లి, పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వర రావు |
||
01. ఆగదు ఆగదు.. ఈ ఆకలి పోరు ఆగదు - వరంగల్ శ్రీనివాస్ బృందం - రచన: సుద్దాల అశోక్ తేజ 02. ఓ బిడ్డా నా బిడ్డా ఓ బిడ్డా ఒక్కసారైనా వచ్చి పో - కె.జె. ఏసుదాసు బృందం - రచన: జయరాజు 03. ఓఓఓవిద్యార్థి వీధిన పడిపోతివన్న ఓఓఓ నిరుద్యోగి - మనో బృందం - రచన: వరంగల్ శ్రీనివాస్ 04. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా కోయ్యారా కోతలు - ఎస్.పి. బాలు బృందం - రచన: కె. వెంకటేశ్వర రావు 05. పొద్దు పొద్దున లేచి పొద్దున్న లేచి నా కంటి పాపల్లారా - స్వర్ణలత బృందం - రచన: యశ్ పాల్ 06. రాజిగ ఓ రాజిగ.. ఇదెక్కడి బతుకు రాజిగ ఓ రాజిగ - ఎస్.పి. బాలు - రచన: గూడ అంజయ్య 07. సిరిగల్ల భారతదేశం సంపద తాకట్టు పెట్టవద్దని - కె. జె. ఏసుదాసు బృందం - రచన: యశ్ పాల్ |
||
Showing posts with label NGH - చ. Show all posts
Showing posts with label NGH - చ. Show all posts
Monday, August 10, 2026
ఛలో అసెంబ్లీ - 2000
Thursday, July 23, 2026
చాలా బాగుంది - 2000
![]() | ||
|---|---|---|
| ఇ.వి.వి. సినిమా వారి దర్శకత్వం: ఈదర వీర వెంకట సత్యనారాయణ సంగీతం: కోటి తారాగణం: శ్రీకాంత్,మాళవిక,ప్రభ,చలపతి రావు,ఎల్.బి. శ్రీరాం,ఎం.ఎస్. నారాయణ,కోట శ్రీనివాసరావు ( వివరాలు వీకీపీడియా నుండి సేకరించినవి ) |
||
01. ఎంత బాగుంది బ్రదర్ ఈ వెదర్ నైస్ గ ఉన్నాది ఈ ఫిగర్ - ఎస్.పి. బాలు - రచన: భువనచంద్ర 02. ఏ రుక్కమ్మ చుక్కమ్మ ఈ మాట విన్నారటే - చిత్ర బృందం- రచన: సిరివెన్నెల 03. దాయమ్మ దాయీ దాదా .. హాయిమ్మ హాయి - ఎస్.పి. బాలు & చిత్ర కోరస్ - రచన: సామవేదం షణ్ముఖశర్మ 04. దాహం దాహం దాహం మొహం మొహం - చిత్ర & ఎస్.పి. బాలు - రచన: భువనచంద్ర 05. దివి దారి విడి భువి జారి పడే శివగంగ - ఎస్.పి. బాలు & సంగీత బృందం - రచన: సిరివెన్నెల 06. శ్రీకారం ఇది మరో చరిత్రకి ఆకారం ఇది - పార్ధసారధి & గోపికా పూర్ణిమ కోరస్- రచన: సిరివెన్నెల పాటల ప్రదాత డాక్టర్ ఉటుకూరి, ఆస్ట్రేలియా - వారికి నా ధన్యవాదాలు |
||
Saturday, May 23, 2026
చిలిపి చిన్నోడు - 1982 ( డబ్బింగ్ )
( విడుదల తేది: జూన్ 18, 1982 ) | ||
|---|---|---|
| భార్గవ్ విఠల్ కంబైన్స్ వారి దర్శకత్వం: రంగరాజన్ సంగీతం: ఇళయరాజా గీత రచన: రాజశ్రీ తారాగణం: కమల్ హసన్,మాధవి,జయశంకర్, కవిత,మనోరమ, మహేంద్రన్... |
||
01. అల్లరి చిలుక బార్లా బార్లా మనసంతా - ఎస్.పి. బాలు 02. ఉన్నరోజు పట్టుపరుపే లేని రోజు వట్టి చాపే - ఎస్.పి. బాలు 03. నువ్వు నేను జంట కాదా నేను - నందమూరి రాజా & బి. వసంతబృందం 04. మామ చూడు మీ ఇంటివాడు పూరుగుడిసెకు - నందమూరి రాజా & రమోల కోరస్ ( పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు ) |
||
Friday, January 16, 2026
చంటి - 1992
![]() | ||
|---|---|---|
| క్రియెటివ్ కమర్షియల్స్ వారి దర్శకుడు: రవిరాజా పినిశెట్టి సంగీతం: ఇళయరాజా తారాగణం: వెంకటేష్, మీనా, సుజాత, నాజర్, మంజుల, వినోద్, బ్రహ్మనందం... |
||
01. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు - ఎస్.పి. బాలు బృందం - రచన: సాహితి 02. ఇది తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తలంటితే మోత -ఎస్.పి. బాలు - రచన: వేటూరి 03. ఎన్నెనో అందాలూ ఏవేవో రాగాలు వేసే పూల బాణం - చిత్ర,ఎస్.పి. బాలు - రచన: వేటూరి 04. ఓ ప్రేమా నా ప్రేమా నాపాటే వినరావా ప్రేమేనాకు - ఎస్.పి. బాలు- రచన: వేటూరి 05. ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా దైవాలాడే జూదం - చిత్ర - రచన: వేటూరి 06. జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే - ఎస్.పి. బాలు- రచన: సాహితి 07. జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే - చిత్ర- రచన: సాహితి 08. పావురానికి పంజరానికి పెళ్ళిచేసె పాడు లోకం - ఎస్.పి. బాలు- రచన: వేటూరి |
||
Saturday, October 11, 2025
చిన్న కోడలు - 1990
![]() | ||
|---|---|---|
| పద్మాలయా ఫిలిమ్స్ డివిజన్ వారి దర్శకత్వం: కె. వాసు సంగీతం: బప్పి లహరి ( హిందీ సినీ సంగీత దర్శకుడు ) తారాగణం: సురేష్,వాణి విశ్వనాద్, ప్రభాకర రెడ్డి,రాజసులోచన,జ్యోతి,సుధారాణి.. |
||
01. అనురాగం విరిసిన రోజు ఇల్లే కోవెల ఈరోజు - పి. సుశీల,మనో బృందం - రచన: మల్లెమాల 02. అసలు కధ ఇంతైనా వగలు కధ ఇంతైనా ..పెదవి కధ - మనో,పి. సుశీల - రచన: సిరివెన్నల 03. జోలాలి జోలాలి జోలాలి ..చిట్టి పొట్టి ఊసులు చెప్పి - పి. సుశీల - రచన: సిరివెన్నెల 04. పిల్లా కన్నెపిల్లా అల్లా రెచ్చిపొతే ఎల్లా పిల్లా హలో అగ్గిపుల్లా - మనో - రచన: సిరివెన్నెల 05. పూజలు పొందే పరమాత్మా బదులే పలకవే - పి. సుశీల - రచన: సిరివెన్నెల 06. శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం ( బిట్ ) - గానం - ? - సంప్రదాయం |
||
చిలిపి పెళ్ళాం - 1990 ( డబ్బింగ్ )
| ( విడుదల తేది: జూన్ 01, 1990 ) | ||
|---|---|---|
| శరణ్య సినీ కంబైన్స్ వారి దర్శకతం: కె. భాగ్యరాజా సంగీతం: కె. భాగ్యరాజా గీత రచన: రాజశ్రీ తారాగణం: భాగ్యరాజా,భానుప్రియ,మనోరమ.. |
||
01. ఈ లోకమే పిచ్చోళ్ళు రా కొంతమంది పలికెడి మాటలలో - మనో బృందం 02. ఏం ఫిగర్ ఏం ఫిగర్ ఏం ఫిగర్ ఎప్పటికి ఈమె మై డియర్ - మనో బృందం 03. చిలిపిగా గోరింక రా అన్నది వన్నెల రాచిలకా రానున్నది - ఎస్. జానకి,మనో 04. తాళాలు వేస్తారులే తమ్ముడా నే పాడుతే అహ తైతెక్కలాడేరులే - ఎస్. జానకి బృందం 05. నాకంటికొక వెలుగై వెలిశావు నీ గుండెలో కొలువై వెలిసాను - మనో,ఎస్. జానకి కోరస్ |
||
చెవిలో పువ్వు - 1990
![]() | ||
|---|---|---|
| శ్రీ ఉషా ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం : ఇ.వి.వి. సత్యనారాయణ సంగీతం: చక్రవర్తి తారాగణం: రాజేంద్రప్రసాద్,సీత,తనికెళ్ళ భరణి,బ్రహ్మానందం,శ్రీలక్ష్మి,కోట శ్రీనివాసరావు,సుత్తి వేలు... |
||
01. ఇది ఈవేళ నిజమా ఏదో కలల భయమా - ఎస్. జానకి, ఎస్.పి. బాలు కోరస్ - రచన: సిరివెన్నెల 02. దొరక్క దొరక్క లభించె ఏకాంతం మరింత దొరక్క - మనో,చిత్ర - రచన: సిరివెన్నెల 03. పాము పోతున్నారా తల్లీ తండ్రుల్లాగా - ఎస్.పి. బాలు,రమణ,కోటా శ్రీనివాస రావు - రచన: వినయ్ 04. పిచ్చెకింది వెర్రెక్కింది పిచ్చెక్కింది ఎందుకో ఓరయ్యో - శ్రీలక్ష్మి, బ్రహ్మానందం - రచన: జొన్నవిత్తుల |
||
Friday, January 5, 2024
చిలిపి దొంగ - 1989 ( డబ్బింగ్ )
![]() | ||
|---|---|---|
| లక్ష్మీశ్రీ మూవీస్ వారి దర్శకత్వం: సెల్వకుమార్ సంగీతం: ఇళయరాజా గీత రచన: రాజశ్రీ తారాగణం: అర్జున్,రూపిని,సీత పర్తిపాన్,శాంతి ప్రియ,పల్లవి... |
||
| 01. చక్కనైన ముద్దబంతి చూడు పక్కనుంది అందుకోవు నీవు - చిత్ర 02. నా వయసు నీదే నేనే నీ చెలి - ఎస్.పి. శైలజ,మనో,చిత్ర,బి. వసంత 03. నిన్ననే పూసిన కన్నెరోజా పొందునే కోరెనే నిన్ను రాజా - చిత్ర కోరస్ 04. పోవద్దు సారు నను చూడు ఒక్కమారు - చిత్ర, ఎస్.పి. బాలు 05. మనసులో ఒక పాట విరిసినే ఈ చోట ఒక ఉల్లాసం - ఎస్.పి. బాలు,పి. సుశీల |
||
Labels:
NGH - చ
చాణుక్య - 1989 ( డబ్బింగ్ )
![]() | ||
|---|---|---|
| ఎక్ నాథ్ మోవీ క్రియేషన్స్ వారి సంగీతం: మోహన్ సితార గీత రచన: రాజశ్రీ తారాగణం: కమల్ హసన్ తదితరులు |
||
- ఈ చిత్ర వివరాలు,పాటలు అందుబాటులో లేవు - |
||
Labels:
NGH - చ
చట్టానికి కళ్ళుంటే - 1989 ( డబ్బింగ్ )
![]() | ||
|---|---|---|
| శ్రీ ఆధిశక్తి ఫిలింస్ వారి దర్శకత్వం: ఎ.టి. రఘు సంగీతం: జి.కె. వెంకటేష్ గీత రచన: గోపి |
||
- ఈ చిత్ర వివరాలు,పాటలు అందుబాటులో లేవు - |
||
Labels:
NGH - చ
Thursday, January 4, 2024
చెన్నపట్నం చిన్నోళ్ళు - 1989
![]() | ||
|---|---|---|
| శివదుర్గా కంబైన్స్ వారి దర్శకత్వం: ఎస్.ఎస్. రెడ్డి సంగీతం: కృష్ణ - చక్ర తారాగణం: రాజశేఖర్, జీవిత,చంద్రమోహన్,వెన్నెల,ఆలీ,పొట్టి ప్రసాద్... |
||
01. చెంగు చెంగు చెంగుమంటు రావమ్మ దౌడు ఏదమ్మా - ఎస్.పి. బాలు,ఎం. రమేష్ - రచన: సిరివెన్నెల 02. నా జీవత రంగంలో నడిచే చదరంగలో కుదిరినెలే - ఎస్.పి. బాలు,పి. సుశీల కోరస్ - రచన: డా. సినారె |
||
Labels:
NGH - చ
చెట్టుక్రింద ప్లీడర్ - 1989
![]() | ||
|---|---|---|
| సిరి సినీ చిత్ర వారి దర్శకత్వం: వంశీ సంగీతం: ఇళయరాజా తారాగణం: రాజేంద్రప్రసాద్,కిన్నెర,ఊర్వశి,గొల్లపూడి,రావికొండల రావు.. |
||
01. అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే - ఎస్.పి. బాలు,చిత్ర - రచన: వెన్నెలకంటి 02. చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి రంగేళి జోడి - ఎస్.పి. బాలు,చిత్ర - రచన: వెన్నెలకంటి 03. జిగి జిగి జిగిజ జాగేల వనజ రావేల నా రోజా- ఎస్.పి. బాలు,చిత్ర,- రచన: జొన్నవిత్తుల 04. నీరుగారి పారిపోకు నీరసాన జారిపోకు లే మేలుకో - చిత్ర,ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల |
||
Labels:
NGH - చ
చిన్నారి స్నేహం - 1989
![]() | ||
|---|---|---|
| శ్రీనాథ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య సంగీతం: చక్రవర్తి గీత రచన : జాలాది తారాగణం: చంద్రమోహన్,సీత,మాలాశ్రీ,రఘు,డి. రాజా ... |
||
01. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో - పి. సుశీల,ఎస్.పి. బాలు,లలితా సాగర్ కోరస్ 02. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో ( విషాదం ) - ఎస్.పి. బాలు 03. దేవుడు చేసిన బొమ్మ యిది దేనికి నోచని జన్మ యది - పి. సుశీల,ఎస్.పి. బాలు 04. హృదయమా పగిలిపో ప్రణయమా రగిలిపో - ఎస్.పి. బాలు |
||
Labels:
NGH - చ
చలాకీ మొగుడు - చాదస్తపు పెళ్ళాం - 1989
![]() | ||
|---|---|---|
| నిర్మల ఆర్ట్స్ వారి దర్శకత్వం: రేలంగి నరసింహారావు సంగీతం: జె.వి. రాఘవులు తారాగణం: రాజేంద్రప్రసాద్,రజని,నూతన్ ప్రసాద్,అల్లు రామలింగయ్య,రావికొండల రావు... |
||
01. అదుగో ద్వారక ఆలమందలవిగో అందందు ( పద్యం ) - ఎస్. జానకి 02. అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు ( పద్యం ) - ఎస్. జానకి 03. చచ్చిరి సోదరుల్ సుతుల్ చచ్చిరి రాజులెల్ల ( పద్యం ) - ఎస్. జానకి,ఎస్.పి. బాలు 04. చలాకీ మొగుడా శంభో లింగా చాదస్తపు పెళ్ళాం - చిత్ర,ఎస్.పి. బాలు - రచన: ముళ్ళపూడి శాస్త్రి 05. చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు ( పద్యం ) - ఎస్. జానకి,ఎస్.పి. బాలు 06. చేయి పట్టి లాగినట్టు మందుకొట్టి తూగినట్టు - ఎస్.పి. బాలు,చిత్ర - రచన: ముళ్ళపూడి శాస్త్రి 07. జెండాపై కపిరాజు ముందు ( పద్యం ) - ఎస్. జానకి,ఎస్.పి. బాలు 08. బావా ఎప్పుడొచ్చితీవు సుఖులే ( పద్యం ) - ఎస్. జానకి,ఎస్.పి. బాలు 09. ముద్దుకు వేళకాదు వద్దయ్యా వద్దకు చేరబోకు - చిత్ర,ఎస్.పి. బాలు - రచన: ముళ్ళపూడి శాస్త్రి 10. శ్రీరంగ రంగ మొనగాడ్ని గంగ సరసాల పొందక - ఎస్.పి. బాలు,చిత్ర - రచన: సిరివెన్నెల |
||
Labels:
NGH - చ
Saturday, April 2, 2022
ఛాలెంజ్ - 1984
| ( విడుదల తేది: 09.08.1984 గురువారం ) | ||
|---|---|---|
| క్రియేటివ్ కమర్షియల్ వారి దర్శకత్వం: కోదండరామిరెడ్డి సంగీతం: ఇళయరాజా గీత రచన: వేటూరి తారాగణం: చిరంజీవి,విజయశాంతి,సుహాసిని,రావు గోపాలరావు,గొల్లపూడి... |
||
01. ఇందువదనా కుందవదన మందగమన మధురవచన - ఎస్.పి. బాలు,ఎస్. జానకి 02. ఓం శాంతి ఓం శాంతి తగ్గాలి వాసంతి - ఎస్.పి. బాలు,ఎస్. జానకి కోరస్ 03. భామ ఈ తిప్పలు తప్పువు ఎప్పటికైనా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి 04. మనసే మైకం వయసే దాహం గుసగుస ఈడు బుసలుకొట్టె - ఎస్. జానకి కోరస్ 05. సాయంకాలం సాగరతీరం నా చెలి ఒళ్లో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి |
||
Labels:
NGH - చ
చదరంగం - 1984
| ( విడుదల తేది: 04.10.1984 గురువారం) | ||
|---|---|---|
| శ్రీ విజయ కళా మందిర్ వారి దర్శకత్వం: బి. భాస్కర్ రావు సంగీతం: జె.వి. రాఘవులు తారాగణం: నరేష్,భానుప్రియ,సత్యనారాయణ,అన్నపూర్ణ,భువన..... |
||
01. ఒకే ముద్దు చాలు మరువలేదు నన్ను నీవు - కె.జె. యేసుదాసు,పి. సుశీల - రచన: డా. సినారె 02. ఓ ముద్దుల గుమ్మా మనసివమ్మా నిన్నేనమ్మా - ఎస్.పి. బాలు - రచన: పాలవెల్లి 03. నీ నీడలోనె ఉన్నాను నీ తోడుగానే ఉంటాను సూర్యుని వెలుగు - పి. సుశీల - రచన: డా. సినారె 04. పలికే దైవం మా అమ్మ మన అమ్మ మా మమతల - ఎస్.పి. బాలు,ప్రకాష్ రావు - రచన: డా. సినారె 05. మబ్బు ముసురు కొంటోంది అమ్మమ్మ అమ్మమ్మ - కె.జె. యేసుదాసు,పి. సుశీల - రచన: పాలవెల్లి |
||
Labels:
NGH - చ
Friday, August 13, 2021
చిరంజీవి - 1969
( విడుదల తేది: 05.04.1969 శనివారం )
| ||
|---|---|---|
| అరుణాచలం స్టూడియోస్ వారి దర్శకత్వం: సావిత్రి సంగీతం: టి. చలపతి రావు తారాగణం: చలం,సావిత్రి,రామకృష్ణ,ప్రభాకర రెడ్డి, |
||
01. అరెరెరె రె రె బూరి బుగ్గల పిల్లి మొగ్గల చిన్నోడా - టి.ఆర్. జయదేవ్ - రచన: కొసరాజు 02, చల్లగాలి అల్లరి అలలు కన్నులలో ఏవేవో బంగారు కలలు - పి. సుశీల - రచన: డా. సినారే 03. జీవితమెంతో తీయనిది అందుకనే అతి స్వల్పమది - ఎస్.పి. బాలు - రచన: గోపి 04. నడుము ఉందొ లేదో తెలివదు నాభి చూస్తె - టి.ఆర్. జయదేవ్, ఎస్. జానకి - రచన: ఆరుద్ర |
||
Friday, July 23, 2021
చల్లని నీడ - 1968
( విడుదల తేది: 28.06.1968 శుక్రవారం )
_______________________________________________________________________జనరంజనీ ఫిలింస్ వారి దర్శకత్వం: తాతినేని రామారావు సంగీతం: టి. చలపతిరావు తారాగణం: హరనాధ్,జమున,గుమ్మడి,అంజలి,రేలంగి,సూర్యకాంతం,గీతాంజలి,రాజబాబు | ||
|---|---|---|
01. అనగనగా ఒక చిన్నది అందాల బంతి లాంటిది - ఎస్.జానకి,పి.బి. శ్రీనివాస్ - రచన: దాశరధి 02. ఓ మామ నా చందమామ సన్నజాజి కొమ్మ క్రింద - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: దాశరథి 03. ఝమ్ గలిగలి ఝూమ్ గాలి ఝుమ్మని తుమ్మెద - జిక్కి బృందం 04. కనులేమో పిలిచెనులే కలలేవొ పలికెనులే ఆ కలనే నా కన్నులలోన - పి.సుశీల - రచన: డా.సినారె 05. మల్లెల కన్నా జాబిల్లి కన్నా చల్లనిపాపాయి లాలీజో - ఎస్. జానకి - రచన: దాశరధి 06. మీరెవరో ఏ ఊరో ఏ పేరో ఎందుకు వచ్చారొ కొంచెం చెబుతారా - ఎస్. జానకి - రచన: డా.సినారె | ||
చెల్లెలి కోసం - 1968
( విడుదల తేది: 31.10.1968 గురువారం )
| ||
|---|---|---|
|
జయశ్రీ లక్ష్మీ పిక్చర్స్ వారి దర్శకత్వం : యం. మల్లికార్జున రావు సంగీతం: టి. చలపతి రావు తారాగణం: కృష్ణ, రాంమోహన్,రాజబాబు,చంద్రకళ,విజయ లలిత, విజయభాను |
||
01. కన్నీటి కోనేటిలోన చిన్నారి కలువ పూసింది - పి.బి. శ్రీనివాస్ - రచన: అప్పలాచార్య 02. నవ్వాలి నువ్వు పక పక ఆడాలి నువ్వు - ఎస్. జానకి, టి.ఆర్. జయదేవ్ బృందం - రచన: ఆరుద్ర 03. నాలో నీలో పలికింది ఒకే రాగం నాలో నీలో నిలిచింది - పి. సుశీల - రచన: డా. సినారె 04. నిజాన్ని నమ్మదు లోకం నీతిని మెచ్చదు లోకం - పి.బి. శ్రీనివాస్ - రచన: కొసరాజు 05. పిలిచా నిన్నే తలచా యెన్నో ఇలారా యిలారా ఇదిగో - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర 06. వింటానంటే పాడతా తాళం వేస్తానంటే పాడతా - పి.బి. శ్రీనివాస్ - రచన: దాశరధి |
||
Thursday, July 15, 2021
చదువుకున్న భార్య - 1965
( విడుదల తేది: 12.03.1965 శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీ రాజ రాజేశ్వరీ ఫిలిం కంపెనీ వారి దర్శకత్వం: కె.బి. నాగభూషణం సంగీతం: అశ్వద్ధామ గీత రచన: సముద్రాల జూనియర్ తారాగణం: కాంతారావు,కృష్ణకుమారి,జగ్గయ్య,నాగయ్య,రమణారెడ్డి,శారద,వాసంతి,సూర్యకాంతం | ||
01. ఎందుకలిగినావో - ఏరా నాసామి ముందు చూపిన - స్వర్ణలత,పిఠాపురం 02. ఏచోట నున్నా ఏ వేళనైనా సుఖానందసీమ నీదే - పి.లీల 03. చెలీ నీ సొగసూ సమానమేది ఉపమానమే కనరాదే - పి.బి.శ్రీనివాస్ 04. జీవితమ్మే వింత ప్రేమపధమ్మే గిలిగింత - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి 05. నరజాతినంతా ఒక జాతిగానే నలువ సృజియించినాడే - పి.లీల 06. పోతోంది పోతోంది కాలం మారిపోతోంది - పిఠాపురం, ఎస్.జానకి, వసంత బృందం 07. మాటి మాటికి మది పలికేను తీయగా ఒక మాట - పి.బి. శ్రీనివాస్,ఎస్. జానకి 08. రావే రంగుల రాణీ ఈవే పసందగు బోణీ - పిఠాపురం,కె.జమునారాణి | ||
Subscribe to:
Posts (Atom)










.jpg)
.jpg)
















