( విడుదల తేది: 03.02.1977 గురువారం )
| ||
---|---|---|
లక్ష్మీ ఫిలింస్ కంబైన్స్ వారి దర్శకత్వం: వి.మధుసూధనరావు సంగీతం: జి.కె. వెంకటేష్ తారాగణం: అక్కినేని,వాణిశ్రీ,జయప్రద,గుమ్మడి,సత్యనారాయణ,రాజబాబు,రామకృష్ణ,రమాప్రభ |
||
01. అరె పోరా పోకిరి పిలగాడా పొద్దుటినించి ఒకటే పోరు - పి. సుశీల - రచన: ఆత్రేయ 02. ఇదే ప్రతి జీవికి ఆఖరి పయనం ఇదే ప్రతి జీవికి తుది గమ్యం - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆత్రేయ 03. ఎక్కడున్నావు ప్రభూ ఎక్కడున్నావు ఎందుకు దూరం - రామకృష్ణ బృందం - రచన: ఆత్రేయ 04. ఏ పురాకృత దుష్కృత మీ విధాన పండెనో గాని ( పద్యం ) - రామకృష్ణ - రచన: ఆత్రేయ 05. కనుగొంటిని హరిని కనుగొంటిని దేవాది దేవుని - రామకృష్ణ - రచన: ఆత్రేయ 06. నాలో ఏవేవో వింతలు గిలిగింతలు ఈ వేళ అడుగుల - పి.సుశీల బృందం - రచన: డా.సినారె 07. మానవా ఏమున్నది ఈ దేహం ఇది రక్త మాంసముల - రామకృష్ణ 08. విఠలా విఠలా నువ్వెవరయ్యా నేనెవరయ్యా - రామకృష్ణ - రచన: ఆత్రేయ 09. విఠలా విఠలా పాండురంగ విఠలా జై పాండురంగ - జి. ఆనంద్ - రచన: ఆత్రేయ 10. హరి నామమే మధురం అది నమ్ముకో నిరతం - రామకృష్ణ - రచన: ఆత్రేయ |
Saturday, February 18, 2012
చక్రధారి - 1977
Labels:
NGH - చ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment