Saturday, February 18, 2012

చక్రపాణి - 1954


( విడుదల తేది:  19.03.1954 - శుక్రవారం )
భరణి వారి 
దర్శకత్వం: రామకృష్ణ 
సంగీతం: శ్రీమతి పి. భానుమతి
గీత రచన: రావూరి సత్యనారాయణ 
తారాగణం: అక్కినేని,పి.భానుమతి, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, ఎస్.వి. రంగారావు, 
సూర్యకాంతం,అమర్‌నాధ్ 

01. ఉయ్యాల జంపాల లూగరావయా తులలేని భోగాల తూగి - పి. భానుమతి
02. ఓ ప్రియురాల ఓ జవరాల పలుకవేలనే నాతో - ఎ.ఎం. రాజా
03. ధర సింహాసనమై నగంబు గొడుగై - పి. భానుమతి
04. నన్నుజూచి ఇంత జాలి ఏలనమ్మ మాలతి - పి. భానుమతి
05. నల్లనివాడు పద్మనయనమ్ముల వాడు (పద్యం) - కమలాదేవి
06. పక్కల నిలబడి కొలిచేవు ముచ్చట బాగా తెల్పగరాదా - పి. భానుమతి
07. పుల్లనివాడు పాడు నయనమ్ములవాడు (పద్యం) - పి. భానుమతి
08. మీనాక్షీ మే ముదం దేహి మేచకాంగి రాజమాతంగి - పి. భానుమతి
09. మెల్ల మెల్లగా చల్ల చల్లగా రావే నిదురా హాయిగా - పి. భానుమతి



No comments:

Post a Comment