Wednesday, April 18, 2012

భూకైలాస్ - 1940



( విడుదల తేది: 14.12.1940 శనివారం )
సరస్వతీ ఫిలింస్ వారి
దర్శకత్వం: సుందరరావు నడ్‌కర్నీ
సంగీతం: సరస్వతీ స్టోర్స్ ఆర్కెష్ట్రా
గీత రచన: బలిజేపల్లి లక్ష్మీకాంత కవి
తారాగణం: రాయప్రోలు సుబ్రమణ్యం, ఎం.వి. సుబ్బయ్యనాయుడు, ఆర్. నాగేంద్రరావు,మునుకొట్ల సత్యనారాయణ, లక్ష్మీబాయి,హైమావతి, పార్వతీబాయి

01. అత్యాచారులచేత ధర్మవిలయంబై లోకమల్లాడుచో (పద్యం) - హైమావతి
02. ఆవో ఆవో ఆవో ఓం శంబో శశిమౌళి పాపోహం  - సుబ్బయ్య నాయుడు
03. ఆసురూప రేఖా ఇదేగా నాధా నీ విలాస రేఖా ఇదేగా - లక్షీబాయి,సుబ్బయ్య నాయుడు
04. ఇదేకదా పార్వతి శివుని సతి ఘోరపిశాచి - ఆర్. నాగేంద్రరావు, సుబ్బయ్య నాయుడు
05. కమలా మనో విహారీ శౌరి ( బిట్ ) - ఆర్. నాగేంద్ర రావు
06. కమలామనో విహారీ శౌరీ గానసుధాలోలా - ఆర్. నాగేంద్రరావు
07. తగదోయి దనుజేంద్ర ఎంత విపరీతంబోయి(పద్యం) - ఆర్. సుబ్రహ్మణ్యం
08. దరియేదో చూచుకోరా మేల్కోరా తరింతువురా - మాష్టర్ విశ్వం
09. దేవా జీవాధారా దయరాదా నాపై దయరాదా - లక్ష్మీబాయి
10. నడవరే ఆవుల్లారా పొద్దూకిపోయింది పోరే - మాష్టర్ విశ్వం
11. నా జన్మ నేటికి ధన్యమాయె నామనోరధలత కుసుమించె - లక్ష్మీబాయి
12. నా మాయా నాటకమే జగతి నటకుల జీవులు నడుపగ - కమలాబాయి
13. నారాయణ హరి ముకుంద జయ జయ - ఆర్. నాగేంద్ర రావు
14. భువనైక జీవా త్రిగుణాను భావ రవి దివసనాధ - పార్వతీబాయి
15. మహాదేవా నీ మహిమనే గ్రహింప నేపాటి మహాపరాధిని - సుబ్బయ్య నాయుడు
16. మాయలు సాగునే మా యెడల - ఆర్. నాగేంద్రరావు, లక్ష్మీబాయి,సుబ్బయ్య నాయుడు
17. శంభోశివ లోకైకగురూ శరణం దేహి మహేశా - సుబ్బయ్య నాయుడు
18. శ్రీ సర్వమంగళా ముఖభాసురపూర్ణేం దురిచి ( దండకం ) - సుబ్బయ్య నాయుడు
19. సాంబసదాశివ చంద్రకళాధర శంభో శంకర - సుబ్బయ్య నాయుడు
20. సుమడోలీకేళీ హాళీ ఉయ్యలో జంపాలో - లక్ష్మీబాయి బృందం



No comments:

Post a Comment