Wednesday, April 18, 2012

భూలోక రంభ - 1958


( విడుదల తేది:  14.03.1958 - శుక్రవారం )
అశోకా పిక్చర్స్ వారి
దర్శకత్వం: యోగానంద్
సంగీతం: సి.యన్. పాండురంగం
గీత రచన: సముద్రాల జూనియర్
తారాగణం: జెమినీగణేశన్,అంజలీదేవి,చలం, ఆర్. నాగేశ్వరరావు,రాజసులోచన,రేలంగి,ముక్కామల

01. ఎర్రగిరి వాసులం ఏలేలో మేము ఎరుక చెప్పి - మాధవపెద్ది, ఎ.జి.రత్నమాల, కె. రాణి బృందం
02. ఓయి ప్రేమ వైణికా శృతిలో చేరకే పలికే తీగలా సమశృతి - పి.సుశీల
03. ఓ మనోహరా జడివాన నడిసాగరాన పడవాయె బ్రతుకీ - రాధా జయలక్ష్మి, ఎ. ఎం. రాజా
04. కలికి నెలరాజు పలికె కతలేని చిలికపోతే విలాసాల - ఎ. ఎం. రాజా,పి.సుశీల
05. ఘమ ఘమలాడే పూవులా ఝుమ ఝుమమూగే తేనెలా - జిక్కి
06. దేవి దయగనవే భవాని దీవనలీయగదే గౌరి - ఆర్. బాలసరస్వతీ దేవి
07. రారాజుల పసికూన పెరుగునదీ చెరలోన దైవముల తీరిదే - పి.సుశీల
08. రామ సంగీత నాటకం - మాధవపెద్ది,పిఠాపురం, ఎ.జి. రత్నమాల, కె. రాణి
09. లోయలలొ హాయిగొనే కోయకులం మాది కోయిలమ్మ మా గురువు - ఎ.జి. రత్నమాల బృందం



No comments:

Post a Comment