Showing posts with label 1940. Show all posts
Showing posts with label 1940. Show all posts

Sunday, May 4, 2014

భోజ కాళిదాస - 1940


( విడుదల తేది: 31.05.1940  శుక్రవారం )

జయా ఫిలింస్ వారి
దర్శకత్వం:  హెచ్.వి. బాబు
సంగీతం: మోతీబాబు
తారాగణం: అద్దంకి,కన్నాంబ,కృష్ణవేణి,కొత్తూరి సత్యనారాయణ,యం.పి. రాఘవన్, 
నెల్లూరు నాగరాజారావు

                                - ఈ క్రింది పాటలు,పద్యాలు,శ్లోకాలు వివరాలు మాత్రమే - 

01. అత్తోరింటా కొత్తది గుంట మెత్తబడితే వత్తదిఅంటా -
02. అద్య ధారా నిరాధారా నిరాలంబా సరస్వతి ( శ్లోకం ) - అద్దంకి
03. అనురూప కులశీల ఘనుని నెమ్మది గోరె ( పద్యం ) - కన్నాంబ
04. అమ్మ గంగమ్మ మా అమ్మ గంగమ్మామమ్ము రక్షించు - అద్దంకి
05. అశ్వినీ భవతు తేతుమoదురా ( పద్యం ) - కొత్తూరు సత్యనారాయణ
06. ఈ వని కెనగలదా ఈ యిలపై కనగా - కృష్ణవేణి
07. గురు శాపమ్మున జేసి ఈ కరణి నీకున్ బ్రహ్మరక్షస్సు ( పద్యం ) - అద్దంకి
08. గొఱ్రె కాసే గొల్లలంటే గోప్పెటంటారు -
09. చతురం తురగం పరివర్తయతః  ( శ్లోకం ) - అద్దంకి
10. జయ హారతి మాతా లలితా శ్యామలగాత్రా - కన్నాంబ బృందం
11. ధన్య ధన్య నైతి కనుల పండువాయే అన్యమేల - కన్నాంబ
12. నీ దయచేత కోరిన మనీషి వరింతునటంచు ( పద్యం ) - కన్నాంబ
13. నీర క్షీరే గృహత్వా నిఖిలఖగతతీర్యాతి ( శ్లోకం ) - అద్దంకి
14. ప్రియాలాపమనే ప్రేమనినదమే ప్రియమౌ వీనుల - కృష్ణవేణి
15. బాల్యమున నుండి నీవు నా ప్రణయలతను ( పద్యం ) - కొత్తూరు సత్యనారాయణ
16. మహారాజ శ్రీమన్ జగతి యశసా తే ధవళితే  ( శ్లోకం ) - అద్దంకి
17. మాణిక్యవీణా ముపలాలయంతీం (కాళీస్తవము ) - అద్దంకి
18. రకోరో రావణేభాతి కుంభకర్ణే విభాతిభా ( శ్లోకం ) - కొత్తూరు సత్యనారాయణ
19. రాసోరి సిన్నాది నా రాణై పోతేనా రాజు రాణై యిద్దరమూ - అద్దంకి
20. విద్వద్రాజ శిఖామణే తులయితుం ధాతా త్వదీయం యశః  ( శ్లోకం ) - అద్దంకి
21. వేరారె రారె నెచ్చెలులార రారె ఉయాల ఊగేదము - కన్నాంబ బృందం
22. శివశిరసి శిరాంసి యాణి రేజుః ( శ్లోకం ) - అద్దంకి
23. సిలకా గోరంకల్లా సుక్కల్లో సెంద్రుల్లా సిక్కడకుండా - అద్దంకి
24, స్వర్గాద్గోపాల కుత్ర వ్రజసి సురమునే భూతలే కామధేనో ( శ్లోకం ) - అద్దంకి
25. హే భవానీ పావనీ సేవా ప్రపూజాకీ ఫలంబు - కన్నాంబ




జీవనజ్యోతి - 1940


( విడుదల తేది : 25.10.1940 శుక్రవారం )

జయా ఫిలింస్ వారి
దర్శకత్వం: చిన్నా కామేశ్వరరావు ద్రోణంరాజు
సంగీతం: వివరాలు అందుబాటులో లేవు
తారాగణం: సి. కృష్ణవేణి, సి.హెచ్. నారాయణ రావు,కమల, కుంపట్ల,ఉషారాణి

                         - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు - 


Friday, September 21, 2012

కాలచక్రం - 1940



( విడుదల తేది: 31.05.1940 శుక్రవారం )
నవీన భారత్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఆమంచర్ల గోపాల రావు మరియు కె. రాంగోపాల్
సంగీతం: ప్రభల సత్యనారాయణ మరియు హరణన్
తారాగణం: బందా కనకలింగేశ్వర రావు,మంజులూరి కృష్ణారావు,
నెల్లూరి నాగరాజా రావు,తూములూరి శివకామయ్య,
విద్వాన్ నటేశం, లక్ష్మీరాజ్యం,ఉమాదేవి, కుమారి వేదం

                              - ఈ క్రింది పాటలు, పద్యాలు అందుబాటులో లేవు -

01. అనుమానము మానవు పోరా ననుమానక  పోరే -
02. ఆంధ్రకిశోర సింహాలు గర్జనలతొడ రణకేళి ( పద్యం ) - బందా కనకలింగేశ్వర రావు
03. ఏ దేశమేగినా ఎందు కాలిడిన ఏ పీఠ మెక్కినా - బందా కనకలింగేశ్వర రావు
04. ఏడాది కోడిపిల్ల గంపకింద కప్పెడితె అ - అ అంటాది -
05. ఓ జగన్మాతా ప్రేమ సాయుజ్య రాజ్య సింహ - లక్ష్మీరాజ్యం
06. కోరినవాడే మారునిజోడే కొదవా నీ సుఖము - బృందం
07. తెలుగు నదులెల్ల పొంగెత్తి ప్రళయ వారి (పద్యం)
08. తేటీ నీకిది సాటీ పువ్వు తీవలలో జీవనంబు ఆహ - లక్ష్మీరాజ్యం బృందం
09. దిక్కు మొక్కు లేక దీనయై దురపిల్లు ( పద్యం ) - లక్ష్మీరాజ్యం
10. నమ్మితి నా మనంబున సనాతనులైన ( పద్యం ) - లక్ష్మీరాజ్యం
11. నా జన్మ భూమేదిరా దైవమా నా ముద్దు తోటేదిరా - బందా కనకలింగేశ్వర రావు
12. నా ప్రసాదుని నాకు జూపించవా నన్నైనా ఖైదులో - లక్ష్మీరాజ్యం
13. నిరుపేదకు కాలముకాదు నరలోకములో న్యాయము - దొడ్ల సుబ్బిరామిరెడ్డి
14. పండు వెన్నెల బయట పాడేటి వేళా రాగాలు వనవీధి - బందా కనకలింగేశ్వర రావు,లక్ష్మీరాజ్యం
15. ప్రేమ తోడుతా ఆ రోజు నా నాధు చేతిలో పూజ్యవై - లక్ష్మీరాజ్యం
16. మదికిటులీ ముదమేలా మనోహరా మాటలలో గల లీల - ఉమాదేవి
17. మరో ప్రపంచం మరో ప్రపంచం - బందా కనకలింగేశ్వర రావు బృందం - రచన: శ్రీశ్రీ
18. మిఠారి,తేనె కఠారి,నారి,మిఠారి చిటికలొ రావే -
19. రారేలా రారేలా ఆంధ్రులింకా రారేల - బందా కనకలింగేశ్వర రావు,లక్ష్మీరాజ్యం బృందం
20. రావణుడు రంభనూ గోవిందరామా చెయ్యట్టుకు -
21. సంద్రము జోరున కేరుచు పాడే సుందరగాన మేదో - బందా కనకలింగేశ్వర రావు,లక్ష్మీరాజ్యం
22. సామీ కరుణా కలుగదేమో ప్రేమమధువే దొరకదేమో - ఉమాదేవి



Thursday, September 6, 2012

సుమ౦గళి - 1940


( విడుదల తేది: 31.05.1940 శుక్రవారం )
వాహినీ వారి
దర్శకత్వం: బి.ఎన్. రెడ్డి
సంగీతం: చిత్తూరు వి.నాగయ్య
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: కుమారి,మాలతి,నాగయ్య,గిరి,లింగమూర్తి,పార్వతీబాయి,శేషమాంబ....

01. ఆ తుడిచెదరా ఈ గతిహీనకు నొసట పసుపు కుంకుమలు - గిరి, కుమారి బృందం
02. ఆడబ్రతుకే మధురం వయసు వలపు సొగసు - నాగయ్య
03. ఈ వితంతువుల జీవనరకమును చూచి సైచెదవు - నాగయ్య
04. కామ సుందరాంగి వదలి - గానం ?
05. నమస్తే సతతే జగత్కారణాయ నమస్తే చితే ( శ్లోకం ) - నాగయ్య
06. పాడవే కోయిలా ప్రేమనూ పులకరింప మిఠారి వయసు - మాలతి, గిరి
07. ప్రేమమయమీ జీవనము త్యాగమయమీ జగమూ - నాగయ్య, కుమారి
08. ప్రేమే దైవము దైవమే ప్రేమా ప్రేమే సుఖ (బిట్) - నాగయ్య
09. బాలా పసుపుకుంకుమ నీకు బాలా జన్మహక్కు గాదా - నాగయ్య
10. బేట్రాయి సామి దేవుడా నన్నేలినోడా కాటమ రాయుడా - గౌరీపతి శాస్త్రి
11. మబ్బుతునకల దోమతెర చాటులోన అమృతము చిందు నీమోము - కుమారి, గిరి
12. రాధను విడిచీ రాధను విడిచీ రాధనిటు దయమాలి విడిచీ - కుమారి
13. వస్తాడే మా బావ వస్తాడే రేపో మాపో వస్తాడే - మాలతి

                      -  ఈ క్రింది  పాటలు అందుబాటులో లేవు - 

01. పసుపు కుంకుమా నీకు  బాలా జన్మహక్కు గాదా - నాగయ్య
02. ప్రళయపయోధిజలే ధృతవా నసి వేదం - నాగయ్య



Saturday, August 11, 2012

విశ్వమోహిని - 1940



( విడుదల తేది: 09.11.1940 శనివారం )
శ్రీ జగదీష్ వారి
దర్శకత్వం: వై.వి. రావు
సంగీతం: ఓగిరాల రామచంద్ర రావు
గీత రచన: బలిజేపల్లి
తారాగణం: వై.వి.రావు,నాగయ్య,రంగస్వామి,దొరస్వామి,లలితాదేవి, బెజవాడ రాజరత్నం
గంగా రత్నం

01. ఈ పూపొదరింట సేదతీర్చుకొని పోదువు రావోయి కృష్ణా - బెజవాడ రాజరత్నం
02. ఏల ఈ సరసాలు చాలు మేలమిదివెగటవునో యేమో - బెజవాడ రాజరత్నం
03. ఏమిటికే  దిగులు ఓ బేలా కష్టజీవులీ యిలలో లేరా - గాయిని ?
04. బలే ఫేస్ బలే ఫేస్ బలే ఫేస్ బ్యూటిఫుల్ యీ నీ ఫోజు - బెజవాడ రాజరత్నం
05. జీవిత మార్గమికేది జగాన జీవిత మార్గమికేది నాకు - నాగయ్య
06. మేళవింపగదే చెలియా వీణా వేళాయే చంద్రునితో - బెజవాడ రాజరత్నం
07. హాయి హాయి వెన్నెల రేయీ ఆశాజగతి పులకిత మాయే - బెజవాడ రాజరత్నం

               - ఈ క్రింది  పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు -


01. ఓ జగదంబా నన్ను నీవు జవమున బ్రోవు ఈ జగతి -
02. జానకీరమణ భక్తపారిజాత పాహి సకలలోక శరణ -
03. నేనీ వాడనే రాధికా రాధికా రాధికా చెలి నా హృదయంబె -
04. ప్రేమ మధురమా హా ప్రేమ సాహితి పావనగీతి -
05. మనసే వేదనలో పడిపోయే రాదుగదా రాదుగదా -
06. రాధా రమణా రమణీ రాధా యమునకు తోడై రావా -
07. వృధాయీగతి నా బ్రతుకేలా లేరే నాయనువారే నాకు -



Monday, June 11, 2012

మాలతీ మాధవ౦ - 1940


( విడుదల తేది: 12.04.1940 శుక్రవారం )

మెట్రో పోలిటిన్ వారి
దర్శకత్వం: సి. పుల్లయ్య
సంగీతం: వివరాలు అందుబాటులో లేవు
తారాగణం: పి. భానుమతి, శ్రీనివాసరావు,కామేశ్వర రావు, రేలంగి,కె. శివరావు, పుష్పవల్లి

01. ఘనుడే సుగుణుడేఅహ గౌరింపవాడే చెలియా - పి. భానుమతి
02. సుందర నందనమే లోకము నందన - పి. భానుమతి,శ్రీనివాస రావు

                           ఈ క్రింది పాటలు,పద్యములు అందుబాటులో లేవు

01. అధోగతినైతి విధి పగబూనే వృధా బ్రతుకేల - పి. భానుమతి
02. అర్జను గుట్టుమట్టంతయు శౌరి సత్యకుం జెప్ప ( పద్యం ) - ఎ. నారాయణ రావు
03. అర్జనుడట్లు సన్యాసి వేషము వహియించి ( పద్యం ) - ఎ. నారాయణ రావు
04. ఇది కామాందకి సత్కృపా మహిమ ( పద్యం ) - సి. శ్రీనివాస రావు
05. ఒక్క వధూటికై శ్రనుమునొందగా ( పద్యం ) - ప్రశాంతమ్మ
06. ఓయీ విజయ వేషధారి ప్రేయసి గొనిపో - పుష్పవల్లి,సుభద్ర,లక్ష్మిబాయి
07. ఓ బాలా ముదమొందవే బాలా త్రిభువన జననికి - ప్రశాంతమ్మ
08. చల్లని మారుత మాహా మది ఝల్లని తృళ్ళించే - 
09. జై మహేశా నటరాజా కామకోటి కమనీయా మహనీయా - బృందం
10. నవ్వు నవ్వితే నవ్వాలి  నా నాధుడే -
11. నాడేము గాదీ పాడు శరీరము నమ్మకురా నరుడా - ఎన్. పరదేశి
12. నారాణీ ముద్దుల రాణీ ఇటు రావే నా దొరసానీ - సుభద్ర ,లక్ష్మి బాయి,ఎ. నారాయణ రావు
13. నీకు పుత్రిక, పుత్రుండు నీకు గాని ( పద్యం ) -
14. పరపురుషుని దరియ తగునటే - లక్ష్మి బాయి,సుభద్ర,ఎ. నారాయణ రావు
15. పుత్రిక సౌఖ్యమింత తలపోయగా జాలని ( పద్యం ) - పి. భానుమతి
16. పూలను గూర్చినే మాలిక జేతును మాలిక గొని నా మగనికి -
17. ప్రియతమా ప్రణయనిధి నా జీవనధారా -  సి. శ్రీనివాస రావు
18. ప్రేమము దాచగదే  నా ప్రేమము - పుష్పవల్లి, బి. కామేశ్వర రావు
19. ప్రేయసీ నా మాలతీ  నవనీత - పి. భానుమతి,సి. శ్రీనివాస రావు,పుష్పవల్లి ,బి. కామేశ్వర రావు
20. బ్రాంతి మదిని విడుమా మాలతి వరశాంతిని చేకొనుమా - కల్యాణి
21. మందయాన రావే నీ మాధవుడల్లడుగో జలకము లాడే -
22. మనసులో కోర్కె మనసులోననే  యుండగా (పద్యం) - పి. భానుమతి
23. మారుడు క్రూరుడౌచునను మాటి మాటికి ( పద్యం ) - ఎ.వి. సుబ్బారావు
24. మోవి ఆనగనిమ్మా ఓ ముద్దుల గుమ్మా - ఎ.వి. సుబ్బారావు
25. లేదో మరలా నాకా భాగ్యము తరుణీమణినే - బి. కామేశ్వర రావు
26. లేమా సౌందర్య సీమా లేమా దీపిత - సి. శ్రీనివాస రావు,ఎ. నారాయణ రావు,బి. కామేశ్వర రావు
27. లోకము లేలెడు రాజా శశాంకా చేగొను స్వాగతము - పి. భానుమతి
28. సకల సుభదాత సుగతుడు సాక్షిగాగ ( పద్యం ) -
29. సరసిజదళ నయనా దేవి కరుణా జలనిధి - పి. భానుమతి,సి. శ్రీనివాస రావు
30. సరసుడ వౌరా చాల్చాలు కపటమతి - పుష్పవల్లి ,బి. కామేశ్వర రావు
31. హాయిగా కొ అని తీయవే రాగము కోకిలా సఖీ - పి. భానుమతి
32. హే జననీ భీకర కరశత హే జననీ -



మీరాబాయి - 1940


( విడుదల తేది: 05.12.1940 గురువారం )

నవ్యకళా ఫిల్మ్స్ వారి
దర్శకత్వం మరియు సంగీతం: భీమవరపు నరసింహా రావు
తారాగణం: మిస్ చెలం, జి.వి. సుబ్బారావు,చొప్పల్లి భాగవతార్,రాళ్ళబండి కుటుంబరావు,
ఇందిరా కుమారి,లక్ష్మి

01. దాసీ శీలము గాచుటకై నీవే అరుదెంచితివా క్రిష్నయ్య - మిస్ చెలం 
02. నీకే నీకే నీకే గదా మనోమాలతీ కుంజ మాధురీ మధురమధుర - మిస్ చెలం
03. నీలి మబ్బులోన నిగనిగల కృష్ణమ్మా నీలి అలకలలో - మిస్ చెలం

                              ఈ క్రింది పాటల  అందుబాటులో లేవు

01. ఆలయమ్మును కట్టి అర్పించుతున్నాను రాధ హృదయమునుండి -
02. కనవా నీవు శివా గిరిసుత నీపదపూజా - ఇందిరా కుమారి,యం. విశ్వనాధం
03. కాల కాల శంభో  కంఠే కాలశర్వ శంబో -
04. గానలోలా ఘనలీలాకరుణాల వాలా జనపాలా - మిస్ చెలం
05. చందనమలదేనా శంకర భూతి పూసేనా - బృందం
06. జయతు జయతు మీరా శాంతి దైవావతారా - చొప్పల్లి భాగవతార్
07. జై భవానీ మాయీ జై కామితప్రదాయి దేవి మహేశ్వరి - బృందం
08. తిరిగి తిరిగి మరల సరిగా యీ తావునకే -
09. దధిమధన సంజాత మృదులతర సంగీత బుధజనాగమ - బృందం
10. పశ్యతిధిశిదిశి రహసి భవంతం తదధరమధుర - చొప్పల్లి భాగవతార్ బృందం
11. ప్యారే దరిశన్ దీజ్యే ఆయ్ తుమబిన రహ్యొ న జాయే - మిస్ చెలం
12. పైమెట్టుకే నీవు పలుకుతావంటారు మెట్లెన్నియెక్కి -
13. మై గిరిధర్ కె ఘర్ జావూ గిరిధర్ హమారో - మిస్ చెలం
14. రాతిలో పలికేటి రాధికా కృష్ణమ్మగుడికట్టుటకు -
15. రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా - చొప్పల్లి భాగవతార్,మిస్ చెలం బృందం
16. వెండికొండమీద విభుడు నీమూపెక్కి వెంచేసే నా -
17. శంబో శంకర భక్తవశంకర శత్రుభయంకర - బృందం
18. శిల్పాలెన్నిచెక్కినా కంటికే కనబడవు బాగుచేసే రాళ్ళు -



Sunday, June 10, 2012

మైరావణ లేక చంద్రసేన - 1940


( విడుదల తేది:  27.01.1940 శనివారం )

కుబేరా పిక్చర్స్ వారి
దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి
సంగీతం: గాలిపెంచెల నరసింహా రావు
తారాగణం: కాంచనమాల,జయగౌరి,రాధ,హేమలత,వేమూరి గగ్గయ్య,రామిరెడ్డి,రామకృష్ణ శాస్త్రి

ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు

01. అనిలుడు భూమిదేవి జలజాప్తుడు చంద్రుడు (పద్యం) - జయగౌరి
02. ఈ సుమకుంజావాసమే నాకు భాసుర సౌధము - రామకృష్ణ శాస్త్రి,జయగౌరి
03. ఈమధురసాయనమే సుధారస సారమే సఖీ - సుబ్రహ్మణ్య కుమారి
04. ఏనాటికేగతియో యే ప్రాణికి కానగలేరు ఘనురే యిలలో - రామకృష్ణ శాస్త్రి
05. కనవే పని వినవే సఖి చనవే స్వామికి పాద్యము - కాంచనమాల
06. కనుగొనగా గలుగునా కరుణామయ నా ప్రియ - కాంచనమాల
07. కలలో గాంచిన కధగా కడతేరే నాదు ప్రేమగాధ - కాంచనమాల
08. జగదభిరామా జయ శ్రీరామా తారకనామా - కాంచనమాల
09. జయరామా తారకనామా రామా రఘువంశ సోమా - కాంచనమాల
10. జీవనాధారా శ్రీ రఘువీరా వర - వై.ఆర్. సూరి
11. జై జయ శ్రీరామా ఆశ్రితసుధామా జై -
12. జై జై అజహర సుర వినుతా శ్రీనివాస ఈశా శేష శయనా -
13. జై రఘురామా జై రణభీమా భూరిపరా -
14. నినుగోలుచుట కిదియా ఫలితము దేవా - వై. రాజు
15. నిలుచున్ కాలము మంచి చెడ్డలకు తానే (పద్యం) - రామకృష్ణ శాస్త్రి
16. పావనరామా పతిత పావన రామా - వై.ఆర్. సూరి
17. పిబమధురం మనోహరం దేవీ చరణ తీర్ధం - రామిరెడ్డి
18. మధురసమిదే సుమధురసమిదే త్రావిన క్షణమే - సుబ్రహ్మణ్య కుమారి
19. రఘుకుల భూషణ శ్రీరామా జై జై - వై.ఆర్. సూరి
20. లలిత మృదురసాల పల్లవము కన్న కోమలాతి - కాంచనమాల
21. శ్రీరఘునందన రామా జై హర సురేంద్రనుతనామా -
22. శ్రీరామచంద్ర అసురారి భక్త జనావన - వై.ఆర్. సూరి
23. శ్రీశస్వప్రకాశా పరేశా కేశవా ప్రాకృత వేషి - జి. శేషాచలం
24. సార విచారము సేయుమా మన - రామకృష్ణ శాస్త్రి
25. స్వాగతమొసగెదవా శయ్యా స్వామికి నన్నే కానుక చేసి - కాంచనమాల



Sunday, May 20, 2012

ఇల్లాలు - 1940


( విడుదల తేది: 27.09.1940  శుక్రవారం )
ఇంద్రాదేవి ఫిల్మ్స్ లిమిటెడ్
దర్శకత్వం: గూడవల్లి రామబ్రహ్మం
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీత రచన : తాపీ ధర్మారావు
తారాగణం: ఎస్. రాజేశ్వరరావు, ఆర్. బాలసరస్వతీ దేవి, లక్ష్మీరాజ్యం, ఉమామహేశ్వరరావు,కాంచనమాల...

01. కావ్యపానము చేసి కైపెక్కినానే దివ్యలోకాలన్నీ - ఎస్. రాజేశ్వర రావు, ఆర్. బాలసరస్వతి దేవి
02. కోయి కోయి కోయిలొకసారి కూసి పోయింది - ఎస్. వరలక్ష్మి
03. జలవిహగాళీ గానవినోదా సలలిత కాలం బాహా - ఉమామహేశ్వరరావు, లక్ష్మి రాజ్యం
04. దిన దినము పాపండి దీవించి పొండి దేవలోకములోని - కాంచనమాల
05. నీ మహిమేమో నేరగలేమె ఏమను గానకు దేవా - పి. సూరిబాబు
06. మనలొకపు లీల నటన ఒక బొమ్మలాటయె కాదా - కాంచనమాల
07. సరోజినిదళ గతజలబిందువు చపలము సుమ్మి - పి. సూరిబాబు
08. సుమకోమల కనులేల కమనీయ - ఎస్. రాజేశ్వరరావు, ఆర్. బాలసరస్వతీ దేవి
                 
                         - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -


01. కలదీ గాలిని గారడి ఏమో అదియే కదా ఆ ప్రేమ - లక్ష్మీ రాజ్యం
02. నీపై మోహము నో కృష్ణా నిలుపగలేమోయీ కృష్ణా - పి. సూరిబాబు,ఎస్. వరలక్ష్మి
03. రమణీయ పరీమళ మాహా ఎటు చూసిన తోచును - లక్ష్మీ రాజ్యం
04. వాడిన పూవున కేటికి మరలును పరిమళ మొసగెదు దేవా - పి. సూరిబాబు
------------------------------------------------------------------------------------------
( కావ్యపానము చేసి కైపెక్కినానే దివ్యలోకాలన్నీ - రచన: బసవరాజు అప్పారావు గారి రచన అని మాన్యులు ఆచారం షణ్ముఖాచారి గారు ధ్రువపరిచారు - వారికి నా ధన్యవాదాలు )



Wednesday, April 18, 2012

బారిష్టర్ పార్వతీశం - 1940


( విడుదల తేది: 07.08.1940  బుధవారం )
మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ కంబైన్స్ వారి
దర్శకత్వం: ( డి.ఎల్. రామచంద్రన్ - బొండాం పెళ్లి )
దర్శకత్వం: హెచ్.ఎం. రెడ్డి
సంగీతం: కొప్పరపు సుబ్బారావు
తారాగణం: జి. వరలక్ష్మి, ఎల్.వి. ప్రసాద్, లంక సత్యం,కె. శివరావు

01. ప్రేమయే జగతి దేముడు లేని జగతి - జి. వరలక్ష్మి ( బారిష్టర్ పార్వతీశం నుండి )
02. పోయిరా ప్రియుడా లండన్ పోయిరా - జి. వరలక్ష్మి ( బారిష్టర్ పార్వతీశం నుండి )

                        - ఈ చిత్రంలోని ఇతర పాటల వివరాలు అందుబాటులో లేవు - 



భూకైలాస్ - 1940



( విడుదల తేది: 14.12.1940 శనివారం )
సరస్వతీ ఫిలింస్ వారి
దర్శకత్వం: సుందరరావు నడ్‌కర్నీ
సంగీతం: సరస్వతీ స్టోర్స్ ఆర్కెష్ట్రా
గీత రచన: బలిజేపల్లి లక్ష్మీకాంత కవి
తారాగణం: రాయప్రోలు సుబ్రమణ్యం, ఎం.వి. సుబ్బయ్యనాయుడు, ఆర్. నాగేంద్రరావు,మునుకొట్ల సత్యనారాయణ, లక్ష్మీబాయి,హైమావతి, పార్వతీబాయి

01. అత్యాచారులచేత ధర్మవిలయంబై లోకమల్లాడుచో (పద్యం) - హైమావతి
02. ఆవో ఆవో ఆవో ఓం శంబో శశిమౌళి పాపోహం  - సుబ్బయ్య నాయుడు
03. ఆసురూప రేఖా ఇదేగా నాధా నీ విలాస రేఖా ఇదేగా - లక్షీబాయి,సుబ్బయ్య నాయుడు
04. ఇదేకదా పార్వతి శివుని సతి ఘోరపిశాచి - ఆర్. నాగేంద్రరావు, సుబ్బయ్య నాయుడు
05. కమలా మనో విహారీ శౌరి ( బిట్ ) - ఆర్. నాగేంద్ర రావు
06. కమలామనో విహారీ శౌరీ గానసుధాలోలా - ఆర్. నాగేంద్రరావు
07. తగదోయి దనుజేంద్ర ఎంత విపరీతంబోయి(పద్యం) - ఆర్. సుబ్రహ్మణ్యం
08. దరియేదో చూచుకోరా మేల్కోరా తరింతువురా - మాష్టర్ విశ్వం
09. దేవా జీవాధారా దయరాదా నాపై దయరాదా - లక్ష్మీబాయి
10. నడవరే ఆవుల్లారా పొద్దూకిపోయింది పోరే - మాష్టర్ విశ్వం
11. నా జన్మ నేటికి ధన్యమాయె నామనోరధలత కుసుమించె - లక్ష్మీబాయి
12. నా మాయా నాటకమే జగతి నటకుల జీవులు నడుపగ - కమలాబాయి
13. నారాయణ హరి ముకుంద జయ జయ - ఆర్. నాగేంద్ర రావు
14. భువనైక జీవా త్రిగుణాను భావ రవి దివసనాధ - పార్వతీబాయి
15. మహాదేవా నీ మహిమనే గ్రహింప నేపాటి మహాపరాధిని - సుబ్బయ్య నాయుడు
16. మాయలు సాగునే మా యెడల - ఆర్. నాగేంద్రరావు, లక్ష్మీబాయి,సుబ్బయ్య నాయుడు
17. శంభోశివ లోకైకగురూ శరణం దేహి మహేశా - సుబ్బయ్య నాయుడు
18. శ్రీ సర్వమంగళా ముఖభాసురపూర్ణేం దురిచి ( దండకం ) - సుబ్బయ్య నాయుడు
19. సాంబసదాశివ చంద్రకళాధర శంభో శంకర - సుబ్బయ్య నాయుడు
20. సుమడోలీకేళీ హాళీ ఉయ్యలో జంపాలో - లక్ష్మీబాయి బృందం



Saturday, February 18, 2012

చండిక - 1940



( విడుదల తేది: 12.04.1940 శుక్రవారం )
భవాని పిక్చర్స్ వారి
దర్శకత్వం: అర్. ప్రకాష్
సంగీతం: కొప్పరపు సుబ్బారావు
తారాగణం: కన్నాంబ, వేమూరి గగ్గయ్య, బళ్ళారి రాఘవ,లలిత, మునుకుంట్ల

01. ఆనందమాయే నహా ఈవేళ ఆనందమాయే ఆహా ఆహా - కన్నాంబ
02. ఎవరి కూడు కుడిచి యెవరి గుడ్డను గట్టి  (పద్యం) - సుబ్బారావు
03. ఏమే ఓ కోకిలా ఏమో పాడెదవు  ఎవరు నేర్పినది యీ ఆట - కన్నాంబ
04. నేనే రాణినైతే ఏలనే ఈ ధర యేక ధాటిగా - కన్నాంబ
05. ప్రభువు ఉప్పు పులుసులవల్ల పెంపైనట్టి ( పద్యం) - సుబ్బారావు
06. మ్రొక్కులు మ్రొక్కు వారలకు ముంగిటి పెన్నిధి (పద్యం) - కన్నాంబ
07. రాచ పుట్టువునకు  రణమందు మృతికన్న ( పద్యం) - మాస్టర్ విశ్వం
08. వందే భవాని ఆశ్రిత పోషిణి అనంతరూప ధారిణి - కన్నాంబ

                            ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు

01. ఉద్యోగం ఉద్యోగం అంటే ఊరికే వస్తుందా - జె.శేషగిరిరావు, పువ్వుల అనసూయ
02. ఎదురులేదు ప్రజల శక్తి కెదురులేదురా భయము మదిని - బృందం
03. చేయరా వేడుకా చేయరా వేడుక నేడు నేడే రేపు రేపే - బృందం
04. పతి ప్రేమకు దూరమై పడతి శోభ అడవి గాచిన వెన్నెల - టి. లలితా దేవి
05. పరుగిడరా పరుగిడరా రణ భూమికి ధీరులు పోయే భూమికి - కన్నాంబ
06. మన పురగిరికే జయమాయేనుగా ఎంతో సుదినమే నేడు - బృందం
07. మేలుకోరా సోదరా మేలుకో నిదుర నా భారత సోదరా - టి. లలితా దేవి
08. రణభేరి అదిగో మ్రోగేనురా ఓ భారతవీరా - టి. లలితా దేవి, శ్రీమతి వై. రాజు
09. రామ రామ శ్రీరామారామా  రామ రఘురామ (బుర్రకధ) -
10. హిందుస్తాన్ హిందుస్తాన్ మముగన్నతల్లి యీ హిందుస్తాన్ - బృందం
11. హైలెసా వైలై లేసా.. సీతారాములు దయచేశారు - బృందం