Wednesday, April 18, 2012

బలిపీఠం - 1975



( విడుదల తేది : 17.07.1975 గురువారం )
రవిశంకర్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్‌బాబు, శారద,అల్లు రామలింగయ్య,హేమలత,నిర్మల,ముక్కామల,రాజబాబు

01. ఏసుకుందాం బుడ్డోడా ఏసుకుందాము అరకాయ - పిఠాపురం, మాధవపెద్ది
02. కలసిపాడుదాం తెలుగు పాట కదలి సాగుదాం - ఎస్.పి. బాలు బృందం - రచన: శ్రీశ్రీ
03. కుశలమా నీకు కుశలమేనా మనసు నిలుపులేక - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: దేవులపల్లి
04. చందమామ రావే జాబిల్లి రావే అమ్మాయి అలిగింది - రామకృష్ణ,పి.సుశీల - రచన: దాశరధి
05. టక్కు టిక్కు టక్కులాడి బండిరా అబ్బో అబ్బో - ఎస్.పి.బాలు, ఎస్. జానకి - రచన: కొసరాజు
06. మారాలి మారలి మనుషుల నడవడి మారాలి - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: డా. సినారె



1 comment:

  1. నమస్కారం భాస్కర రావు గారు. ఇటీవల ఘంటసాల అంతర్జాల గ్రూపులో విశ్వనాథ రావు గారని, ఘంటసాల మాస్టారు ఆలపించిన ఒక భర్తృహరి శ్లోకం వీడియో పోస్టు చేసారు. ఆ వీడియో బలిపీఠం చిత్రంకు టైటిల్సుకు ముందు వస్తుంది. ఘంటసాల మాస్టారు పాడి, తాత్పర్యం చెప్పారు. "దిక్కాలాద్యనవచ్ఛిన్నానంత చిన్మాత్ర మూర్తయే|
    స్వానుభూత్యేకమానాయ నమ: శాంతాయ తేజసే||"
    దేశ (దిశా*) కాల పరిమితిలేక, జ్ఞానస్వరూపమై, అనుభవముచేతనే ఎరుంగదగినదై, శాంతమైన జ్యోతిస్వరూపమగు పరబ్రహ్మకు నమస్కారము.
    *దేశ అని కాక దిశా (దిక్కు) అని వుండాలని నా అభిప్రాయము.

    ReplyDelete