Wednesday, April 18, 2012

బస్తీ బుల్ బుల్ - 1971


( విడుదల తేది: 01.09.1971 బుధవారం )
శ్రీరామ్ ఆర్ట్స్ వారి
దర్శకత్వం: జి. ఆర్. శేషగిరిరావు
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
తారాగణం: విజయలలిత,విజయచంద్ర,ప్రభాకరరెడ్డి,సంధ్యారాణి,జ్యోతిలక్ష్మి

01. అబ్బో అమ్మో హాయీ మావా..దొంగల్లె నా పక్కకు చేరేవు హంగు - ఎల్.ఆర్. ఈశ్వరి
02. అయ్యయ్యో మావా అమ్మమ్మో బావా ఒక చుక్కేసుకో - ఎల్.ఆర్. ఈశ్వరి కోరస్
03. ఈ కళ్ళలో ఈ గుండెలొ మధురాల బాధ నిండేనులే (1) - పి. సుశీల
04. ఈ కళ్ళలో ఈ గుండెలొ మధురాల బాధ నిండేనులే (2) - పి.సుశీల
05. ఎన్నడూ చూడని వింతలే నేడు చూపేనులే ఓ కలలాగ తోచేనులే - పి.సుశీల
06. ఏ ఎండకా గొడుగు పట్టురాజా నువ్వు పట్టకుంటే నీ నోటమట్టి - ఎల్.ఆర్. ఈశ్వరి
07. నీలాల కళ్ళలోన లే లేత నవ్వులోన ఏవొ  - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె



No comments:

Post a Comment