Friday, July 23, 2021

గ్రామదేవతలు - 1968


( విడుదల తేది: 06.12.1968 శుక్రవారం )
సుగంధీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: సి. ఎస్. రావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: జగ్గయ్య,రాజసులోచన, రేలంగి,గిరిజ, చలం, ఉషాకుమారి

01. జననీ జన్మభూమి ... భారత భూమి మనదే నవ భారత - పి. సుశీల బృందం - రచన: ఆరుద్ర
02. కోమల పల్లవ పాణీ శైలకుమారి - పి. లీల - రచన: సుగంధి కుంతలంబ
03. పంచాయితీ సమితి ( నాటకం ) - ఎ.పి. కోమల,పిఠాపురం,మాధవపెద్ది - రచన: కొసరాజు

                - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -


01. కొలనులోని కలువ కొమ్మపై కోయిల - బి. వసంత, మల్లిక, బసవేశ్వర్ - రచన: వ.ప.సా
02. దాచకు నిజం యిదే సమయం - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి,పి.సుశీల,గోపాలం - రచన: దాశరధి 
03. పిల్లలమూ పసి పిల్లలమూ భావి భారత - పి. సుశీల బృందం - రచన: కొసరాజు
04. ప్రేమ యాత్ర తుది మజిలీ వెచ్చని హృదయం - ఘంటసాల,కె.జె. యేసుదాసు, బి.వసంత - రచన: ఆరుద్ర


No comments:

Post a Comment