Sunday, January 29, 2012

గోవుల గోపన్న - 1968


( విడుదల తేది: 19.04.1968 శుక్రవారం )
రాజ్యం ప్రొడక్షన్ వారి
దర్శకత్వం: సి. ఎస్. రావు
సంగీతం: ఘంటసాల
తారాగణం: అక్కినేని, రాజశ్రీ, భారతి, రేలంగి, చలం, సూర్యకాంతం

01. ఆకాశంలో హంసలమై హాయిగ ఎగిరే జంటలమై - ఘంటసాల, పి.సుశీల - రచన: దాశరధి 
02. ఈ విరితోటల లోగిటిలో - ఘంటసాల,పి.సుశీల,జె.వి.రాఘవులు,బెంగులూరు లత - రచన: శ్రీశ్రీ 
03. కన్నెల వలపుల వెన్నెలు దోచే కన్నయ ఈ మాయ - పి.సుశీల, ఘంటసాల - రచన: దాశరధి 
04. ఢంఢం డ్రెక్లీనింగ్ ఎందముగా పేరుంది - ఘంటసాల, బెంగుళూరు లత - రచన: కొసరాజు 
05. వినరా వినరా నరుడా తెలుసుకోరా పామరుడా - ఘంటసాల, పి.సుశీల - రచన: కొసరాజు 
06. వినరా వినరా నరుడా తెలుసుకోరా పామరుడా - ఘంటసాల - రచన: కొసరాజు 
07. హల్లో మిష్టర్ గోవుల గోపన్నా నీ తల్లో తెలివి సున్నా - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
08. హడావిడి పెట్టకోయి బావా ఆ మాత్రం ఆగలేవా - ఎస్. జానకి - రచన: ఆరుద్రNo comments:

Post a Comment