Wednesday, May 16, 2012

ఆకాశ రాజు - 1951


( విడుదల తేది: 16.02.1951 శుక్రవారం )
త్రిమూర్తి వారి
దర్శకత్వం: జ్యోతిష్ సిన్హా
సంగీతం : వివరాలు లేవు
పాటలు మరియు మాటలు : విశ్వనాధ సత్యనారాయణ
తారాగణం: గౌరీనాధ శాస్త్రి,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,శ్రీరామ మూర్తి,కుమారి, కనకం,వంగర
గాయకులు: సి.ఎ. మధుసూధన్,కె. రామారావు,సుందరమ్మ,సీతారామమ్మ,కె. రాణి

                          - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. అతిశయ సుఖ సారా జగదా భరణా పావన సుచరితా
02. అరె అరె పరదేశి భావములీ జోగులూ రాకాసి గూడునకు
03. ఆత్మారామ ఇది నీకు నగవా .. రాజా ఇదేలా నవ్వో పరాకో
04. ఇది నిజామా నీ మదిలో వెలదీ నన్నే వలచేది
05. ఏ వలపిది బరువే, ఎద బరువే ప్రేమ భరలస కామిత చిత్త
06. ఓసీ ఓసీ ఓసీ హరి , తానూ యమునా తటిలో కిల కిలా నవ్వి
07. చిలుకా చూడరా మిన్నులలో ఎగిరిపోయే బావ
08. నా జేబులోని చిరుపిల్ల మరి జేబులోని చిరుపిల్ల
09. నా మానసమేలు సఖి మానస్ కేళిశుకీ ఎందు నుంటివే
10. నీవేను నీవేను నీవేనయా మన్కిదొర ధన్కి దొర
11. సఖియా, మనోహరి, ఇటురా కౌగింటికి నా గదిలోనే



1 comment:

  1. ఈ చిత్రానికి పాటల రచయిత కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు. వారు సినిమా కొరకు రచన చేసిన ఏకైక తెలుగు చిత్రం ఇది. పైన పేర్కొన్నపాటల్లో 4,5,7 మరియూ 11 పాటల్ని వ్రాసింది మాత్రం ఖచ్చితంగా కవిసామ్రాట్ గారే.
    -బళ్లారి మధు

    ReplyDelete