Wednesday, May 23, 2012

ఉత్తమ ఇల్లాలు - 1974


( విడుదల తేది: 19.04.1974 శుక్రవారం )
శ్రీ గౌతమ్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: పి. సాంబశివ రావు
సంగీతం: మాస్టర్ వేణు
తారాగణం: కృష్ణ,నాగభూషణం,రేలంగి, రాజబాబు,కృష్ణకుమారి,అంజలీదేవి,చంద్రకళ

01. ఎవరో ఎవరో పిలిచెరే ఏమో ఏమో చేశారె చెంపలు ఎందుకనో - పి.సుశీల - రచన: దాశరధి
02. ఓహోహో చిన్నవాడా విన్నావా ఓకే చిత్రమైన ప్రేమకధ - పి.సుశీల - రచన: కొసరాజు
03. కళ్ళల్లో కైపుంది బుగ్గల్లో నిగ్గుంది పువ్వల్లె  - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: శ్రీశ్రీ
04. మనసు నిలవదు ప్రియత - పి.సుశీల,ఎస్.పి.బాలు,పిఠాపురం,ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె
05. శివ శివ అంటావు తుమ్మెదా శివుడెక్కడుంటాడు - పి.సుశీల బృందం - రచన: డా. సినారె

                                            - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. అన్నీ చదివిన అన్నల్లారా ఏమీ తెలియని తమ్ముల్లారా - జిక్కి - రచన: శ్రీశ్రీ



No comments:

Post a Comment