Friday, September 21, 2012

కృష్ణ జరాసంధ - 1938


( విడుదల తేది: 17.03.1938 గురువారం )
జయా ఫిల్మ్స్ లిమిటెడ్ వారి
దర్శకత్వం: చిత్రపు నరసింహ రావు
సంగీతం: గాలి పెంచెల నరసింహా రావు
రచన: వేలూరి శివరామ శాస్త్రి,బలిజేపల్లి

తారాగణం: వేమూరి గగ్గయ్య, కొచ్చెర్లకోట సత్యనారాయణ, జొన్నలగడ్డ సీతారామశాస్త్రి
కోటేశ్వర రావు, ఎస్. రాజేశ్వర రావు,శ్రీమతి రాజమ్మ,వెంకుబాయి,దుర్గాకుమారి,అంజనీబాయి

                                             - ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు -

01. అందరకు దాతముత్తాత యైనవాని అల యశోదకు ( పద్యం ) - రాజమ్మ
02. ఇక నీకీ అడియాసేలేల మనసా ఇది నీ పురాకృత - రాజమ్మ
03.ఇక సయితునా ఇక సయితునా సకల యదుకులము - వేమూరి గగ్గయ్య
04. ఈ భారము నాయదియే కాదా అవనీ భారము - కొచ్చెర్లకోట సత్యనారాయణ
05. ఈ వామాచారముల్ మానవా ఇల నహింసయే - బి. బ్రహ్మయ్య
06. కళానిధీ నీ విలాసమేమో జగము సుధా మయమై - రాజమ్మ
07.కుటిలమతులిటుల  కులము చెరిచెదరే హా, భరింతునా - వేమూరి గగ్గయ్య
08. కృపజూడరా శ్రీవర నెపమేమిరా నీరజనయన - టి. రామకృష్ణ శాస్త్రి
09. జయజయ భైరవ గురు కృపాభరణా జయ నరేంద్ర -  బృందం
10. జై శ్రీలీల గోపాల గోవిందా సచ్చిదానందా - బృందం
11. జ్ఞానరసము మహిమ తెలియ తరమగునా - వేమూరి పరబ్రహ్మశాస్త్రి, వేమూరి గగ్గయ్య
12. దేవుని తోడు చూడు సహదేవు శరీరమునందు ( పద్యం ) - బి. బ్రహ్మయ్య
13. నీకున్ వచ్చిన భీతి లేదు చెలియా నేనుండగ ( పద్యం ) - టి. రామకృష్ణ శాస్త్రి
14. పరాక్రమ స్పూర్తిన్ దహింతున్ విరోధి వనపంక్తిన్ - వేమూరి గగ్గయ్య
15. ప్రభాత శోభారంజితమై ప్రకృతి ప్రణయ రస పరవశ - జయమ్మ,టి. రామకృష్ణ శాస్త్రి
16. ప్రాణులనెల్లరం దెలుయువాడు ననున్ గనువాడు ( పద్యం ) - టి. రామకృష్ణ శాస్త్రి
17. ప్రాయే జాగరూకయుండ శేషుడు ( పద్యం ) - రాజమ్మ
18. బలువిడి రాజసూయము నెపమ్మున ( పద్యం ) - రాజమ్మ
19. బేలతన మేలనే శీలవతి మేలుగల్గు సుభకాలము - కొచ్చెర్లకోట సత్యనారాయణ
20. బ్రాహ్మణాదరమది మీకు బ్రహ్మహత్య ( పద్యం ) - వేమూరి గగ్గయ్య
21. భూతదయాపరులై మనుడయ్యా చేతిలోని - టి. రామకృష్ణ శాస్త్రి
22. మామన్ జంపిన వారలెవ్వరైనను మన్నారురా ( పద్యం ) - వేమూరి గగ్గయ్య
23. మాయాతీతుడవైన యప్పటికిన్ మా బొంట్లకున్ ( పద్యం ) - టి. రామకృష్ణ శాస్త్రి
24. మార్తుర నెల్లరం బిలుకు మూర్చితినం ( పద్యం ) - వేమూరి గగ్గయ్య
25. మోముమీదను నునుకావి మోవిమీద ( పద్యం ) - రాజమ్మ
26. యదునాధా నాబాధ నాలింపవా ఇదేమోయి నా జోలి - రాజమ్మ
27. వేయినామముల వాని వ్రేపల్లెలో నెల్ల ( పద్యం ) - రాజమ్మ
28. శూరవరుల్ చోరకృతికి దిగ తగునా - వేమూరి గగ్గయ్య
29. శృంగాగ్రంబుననుండి నే విసరెదన్ శ్రీకృష్ణా ( పద్యం ) - జొన్నలగడ్డ సీతారామశాస్త్రి
30. శ్రీ గురుభైరవ దేవ తనూభవ వీర శివాగమ - బృందం



No comments:

Post a Comment