Friday, September 21, 2012

కనకతార - 1937



( విడుదల తేది: 12.04.1937 సోమవారం )
సరస్వతి టాకీస్ వారి
దర్శకత్వం: హెచ్.వి. బాబు
సంగీతం: భీమవరపు నరసింహారావు
తారాగణం: పి.కన్నాంబ,దొమ్మేటి సూర్యనారాయణ, పి.సూరిబాబు,మంజరి,గంగారత్నం,కమలకుమారి

01. అఙ్ఞానంబున ఆశలు బాసి హత్య సలుపబోకే - పి.సూరిబాబు - రచన: సముద్రాల
02. ఏల ఈ పగిది పాలికిమాలి శోకవహ్ని - పి.సూరిబాబు - రచన: సముద్రాల
03. కానరా మానరా చింతమానరా - పి.సూరిబాబు - రచన: సముద్రాల
04. దయారహితమీ దుర్విధి జీవా వయో భేదమును - పి.సూరిబాబు - రచన: సముద్రాల
05. దేవుని మహిమ తెలియగ వశమా పాపులకీ - పి.సూరిబాబు - రచన: సముద్రాల
06. వారే చరితార్దులు ఓరీ ఆత్మ సుఖముని గడ్డిపోచగా - పి.సూరిబాబు - రచన: సముద్రాల

                         - ఈ క్రింది పద్యాలు, పాటలు అందుబాటులో లేవు -

01. ఏపాపమెరుగనీ పాపుల కీ చావు ( పద్యం ) కన్నాంబ - రచన: చందాల కేశవదాసు
02. ఆశలడంగి నే నాత్మహత్యకు పూనె అశరీరవాణి - కన్నాంబ - రచన: సముద్రాల
03. ఈ వసంత శోభా కాంచిన నా మది పొంగి పావుగా - కన్నాంబ - రచన: సముద్రాల
04. ఎంత బావుండాది ఏం ఠాణగుండాది - కుంపట్ల సుబ్బారావు - రచన: చందాల కేశవదాసు
05. ఎంతటి పాపకర్ములమొ, ఏ భవమందిటు ( పద్యం) - కమలకుమారి - రచన: సముద్రాల
06. ఎటులా దాటుదురా భయంబౌ ఏకత మీ వనము (పద్యం) - కన్నాంబ - రచన: సముద్రాల
07. కడుపు చిచ్చున కొక్క కడియన్నమిడకున్న- కన్నాంబ - రచన: సముద్రాల
08. కనజాలనా ప్రియ సంతతిన్ కననేరనా - కన్నాంబ - రచన: సముద్రాల
09. కరములమోడ్చి ఈశఠుల గావు (పద్యం) - యం. దుర్గాప్రసాద్ - రచన: సముద్రాల
10. గురుతర వంశ గౌరవమును కూకటి వేళ్ళుతొ  (పద్యం) - రచన: సముద్రాల
11. చూడగ మోదంబౌ ఆహ ఈశ్వరి సృష్టి కళా సౌందర్యం - కన్నాంబ - రచన: సముద్రాల
12. దప్పించే నాలుక దడిపొడిలేక ( పద్యం ) - యం. దుర్గాప్రసాద్ - రచన:: చందాల కేశవదాసు
13. నవ యవ్వనమును మించిన దిలలో మరో శోభ - మంజరి - రచన: సముద్రాల
14. అబ్బో నా వల్లు మంటెత్తుతాది అబ్బ - కుంపట్ల సుబ్బారావు & - రచన: చందాల కేశవదాసు
15. నీ కరుణను వీడినావా దీనజనావానా - యం. దుర్గాప్రసాద్ - రచన: సముద్రాల
16. భారత సుందరీమణుల ప్రాణములన్ ( పద్యం ) - కన్నాంబ - రచన: సముద్రాల
17. మరువన్ తరమా మామాక పుణ్యవిధానా - కన్నాంబ - రచన: సముద్రాల
18. ముసలి గాని కురూపిణి మొద్దు (పద్యం) - దొమ్మేటి సూర్యనారాయణ - రచన: సముద్రాల
19. లేదా మీకు గతీ దురాగత మాపగల సుకృతి - కన్నాంబ - రచన: సముద్రాల
20. శీలరక్షణకునై శ్రీరామచంద్రుడు అవని జాతను - రచన: సముద్రాల
21. శ్రీరంగ మోహనా చక్రధర గిరిధర వరగుణ - రచన: సముద్రాల
22. సక్కని గుంట రాయే నా యెంట - కుంపట్ల సుబ్బారావు - రచన: చందాల కేశవదాసు
23. సలుపంబోవకు మాత్మహత్యను (పద్యం) - పి. సూరిబాబు - రచన: సముద్రాల
24. సాధింతు శాత్రువుల్ శోదింతు, వేదింతు (పద్యం) - కన్నాంబ - రచన: సముద్రాల
25. సారాయి పొట్టనిండ తాగుదాం - భానుప్రసాద్ సింగ్ బృందం - రచన: సముద్రాల
26. స్తైరమును బూని మీరు విషాద పడక (పద్యం) - కన్నాంబ - రచన: సముద్రాల
27. హంతకా కులపంసనా ఆగ్రహించి (పద్యం) - యం. దుర్గాప్రసాద్ - రచన: సముద్రాల
28. హా! మమున్ గాసినొందసేయగా నా కారణంబె - కన్నాంబ బృందం - రచన: సముద్రాల


No comments:

Post a Comment