Showing posts with label 1938. Show all posts
Showing posts with label 1938. Show all posts

Friday, May 2, 2014

తుకారాం - 1938


( విడుదల తేది: 08.01.1938 శనివారం )
సెంట్రల్ స్టూడియోస్ వారి
దర్శకత్వం: ఎం.ఎల్. టాండన్
సంగీతం:  వివరాలు అందుబాటులో లేవు
తారాగణం: సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,సురభి కమలాబాయి,ఆర్. బాలసరస్వతి దేవి

                         - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు -


గులేబకావళి - 1938


( విడుదల తేది: 02.10.1938 బుధవారం )
లిబర్టీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కాళ్ళకూరి సదాశివరావు
సంగీతం: మాస్టర్ వసంత కుమార్ నాయుడు
రచన: భమిడిమఱ్ఱి రామానుజం

తారాగణం: శకుంతల,కామేశ్వరరావు,వీర రాఘవ రెడ్డి,వెంకటప్పయ్య,
కన్నారావ్ భాగవతార్,రాజామణి,సుందరలీల   

                                      - ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 

01. ఆహా యీ సుమచయమెంతో సౌగంధ్య౦బును - శకుంతల
02. ఇకనైనన్ చనుమా వివరము జగమంతయు నాటకరంగం -  వీర రాఘవ రెడ్డి
03. ఈశ్వరున్ సద్బక్తియే ముక్తికి మార్గము -  వీర రాఘవ రెడ్డి
04. ఏమి నా భాగ్యము సృష్టి గనగా లీలగ దోచెన్ - కన్నారావ్ భాగవతార్
05. కావమ్మా బందాని కానకపోనానుగాని - అప్పలస్వామి మరియు గాయిని ?
06. కులమెల్లన్ నగుచుండ మిత్రులన్ లోకులన్ ( పద్యం ) - వెంకటప్పయ్య
07. తగునా నీ తనయను ఈ గతిసేయన్ నా ప్రాణవిభుని - శకుంతల
08. తన సుతుని జూచినంతనే తండ్రి ( పద్యం ) - గానం ?
09. నరపతికినైన సామాన్య నరువకైనా ( పద్యం ) -  వీర రాఘవ రెడ్డి
10. నాతొ సరి పాచికలాడెదరా విలాసంబుగా నేడు - సుందరలీల
11. నాతోడి వైరమా నీకు తులువా తునకలుగా ( పద్యం ) - వెంకటప్పయ్య
12. నేడెంతో సుదిన౦బాహో సంతోషంబు కలిగెన్గా - శకుంతల,కామేశ్వరరావు
13. పొలతిరో నేను వాడివడబోసినదానను గాన ( పద్యం ) - రాజామణి
14. ప్రాయముండియు పతిలేని పడతి బ్రతుకు ( పద్యం ) - శకుంతల
15. ప్రియుడా నీ రాకకు తదేక దృష్టితోడ ( పద్యం ) - శకుంతల
16. భర్మహర్య౦బులను భోగభాగ్యములును ( పద్యం ) - కన్నారావ్ భాగవతార్
17. భామరో ప్రాణేశ్వరు నెటులో చేకూర్తున్ విధిగా - రాజామణి
18. మానసచోరా నీకిది తగునా మారుని శరముల కోర్వగా - శకుంతల
19. మాలతీ పూలా కనగ కనులవిందయేన్ ఆహా - శకుంతల
20. వందే వర శుభ వదనా  వనరుహ లోచన జయహే - బృందం
21. వన్నేగాడ నన్ వలచి వచ్చితివా వలపు జూపగా - సుందరలీల
22. వేడుకకు పాములను నింట పెంచుచుంట ( పద్యం ) - కన్నారావ్ భాగవతార్
23. శివే పాహిమాం ది పేరామౌంటిఫిలిం - బృందం
24. హా నాదు ప్రాణప్రియుని కనులార గాంచగలనా - సుందరలీల                


Friday, September 21, 2012

కచదేవయాని - 1938


( విడుదల తేది: 20.06.1938 సోమవారం )
చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్ వారి
దర్శకత్వం: డి.సి. హెచ్. కామేశ్వరరావు
సంగీతం: పి. మునుస్వామి
రచన: ఎన్.సి.హెచ్. కృష్ణమాచార్యులు, మునుస్వామి

తారాగణం: కె. రఘురామయ్య,సి. కృష్ణవేణి, ఎస్.పి. లక్ష్మణస్వామి,కాంతామణి,రామిరెడ్డి

01. ప్రేమ మహిమ గన ఎవరికి తరమౌ ఈ జగతి - సి. కృష్ణవేణి, ఎస్.పి. లక్ష్మణస్వామి
02. ప్రేమ జపమాలదళమునన్ (పద్యాలు) - ఎస్.పి. లక్ష్మణస్వామి
03. ప్రేమసుధా మధుపానము చేయని ప్రాణియే లేదు - సి. కృష్ణవేణి, ఎస్.పి. లక్ష్మణస్వామి
04. భ్రాంతియేగా ఈ మోహ ప్రపంచం - ఎస్.పి. లక్ష్మణస్వామి

                    - ఈ క్రింది పాటలు,పద్యాలు  అందుబాటులో లేవు -

01. ఆశ్రమము వీడి తపమున కరుగ శుకృడింటి ( పద్యం ) - చిట్టూరి రామకృష్ణా రావు
02. ఆహా యీ నవసుమమునకేలా మదినీ గర్వము - కె. రఘురామయ్య
03. ఎండవానల బాధ నిసుమంత పడకుండ దయను  ( పద్యం ) - సి. కృష్ణవేణి
04. ఎవ్వనియండజూచి మదినెల్లప్పుడున్ వెతబాయు (పద్యం ) - కె. రఘురామయ్య
05. ఏలమదిలోన నీమమత అలభ్యముల నీగతి  - యం. రాజు
06. ఏవాసులంట సురనాధుని యొజ్జయె తండ్రియంట (పద్యం ) - కె. రఘురామయ్య
07. కన్నులున్నాను లోకంబుగనరు సుంత ( పద్యం ) - చొప్పల్లి సూర్యనారాయణ
08. కామాది దుర్గుణ గణము పెంపొందించు చపల స్వభావ ( పద్యం ) - సి. కృష్ణవేణి
09. ఖేదము నొందనేల నిటు కీడునె యెంచుచు ( పద్యం ) - గానం ?
10. జయహారతి యిదెగను శ్రీరామాలోల జయ - బృందం
11. జాలమిదియేలా చేసితో సఖా పరమపురుష - సి. కృష్ణవేణి
12. తండ్రి బాయుచు మదినెంతో తల్లడిల్లుచు  (పద్యం ) - ఎస్.పి. లక్ష్మణస్వామి
13. తగునే నీకిటువాదులాడ దనయా  ధాత్రీశు( పద్యం ) - చొప్పల్లి సూర్యనారాయణ
14. ధన్యుడనైతినిగా నేటికి పరమపురుష నీ కృపచే - కె. రఘురామయ్య
15. పరమసాధ్విని మునిపత్ని బట్టి చెరుప ( పద్యం ) - ఆర్. రామిరెడ్డి
16. పాహి దీనబాంధవా ప్రభో ధర్మపాలా - కె. రఘురామయ్య బృందం
17. పాహి దీనబాంధవా ప్రభో ధర్మపాలా - కె. రఘురామయ్య
18. పుల్లకల్లు త్రాగని వాని జన్మమేల పుడమిలోన అమృతమన్న - బృందం
19. ప్రభూ దీనపరిపాలా విభుదావన హి వీరకంకణ - కె. రఘురామయ్య
20. బాలగోపాలా మాంముద్దర కృష్ణా పరమకల్యాణ - చిట్టూరి రామకృష్ణా రావు
21. బాలుడవీవు ఘోరతరపాపులు వారలు ( పద్యం ) - ఎన్.సి.హెచ్. కృష్ణమాచార్యులు
22. భ్రాంతియెగా ఈ మోహ ప్రపంచము - గానం ?
23. బ్రోచేవారెవరెవరయా నిను వినా గురువరా - కాంతామణి
24. మహితావిభాసిత మహోగ్రరూపిణి దయగనుమా - బృందం
25. మాటను దప్పునంచు ననుమానముచేత( పద్యం ) - చొప్పల్లి సూర్యనారాయణ
26. మాధావా ఆధారమీవే దీనజన మందారా - చిట్టూరి రామకృష్ణా రావు
27. మానుకోగదవే జీవా మద్యపానపు మౌడ్యమును ఇక - చొప్పల్లి సూర్యనారాయణ
28. మీదు నేస్తంబు సహపాటి మీదు కాపు ( పద్యం ) - సి. కృష్ణవేణి
29. ముసలోడికి మంచిముండ కావాలంట ముగ్గుబుట్ట తల - బృందం
30. వందేపాహి సదానంద ఆనంద ముకుంద - చిట్టూరి రామకృష్ణా రావు
31. శ్రీరమ్యచిద్విలాసా శ్రితమానసావిహారె - ఎస్.పి. లక్ష్మణస్వామి బృందం
32. శ్రీరామ జయ సీతా రమణా శ్రితజనపాలా నిరుపమ కరుణాకరా - బృందం
33. సకలజీవుల నియమించు శాసనుండే ప్రేమ బీజము ( పద్యం ) - చొప్పల్లి సూర్యనారాయణ
34. సరస రుహానని అంబా సమయము బ్రోవను రావదేల - యం. రాజు
35. స్మరరసనదీ పూరేణు ఢా:: పునర్గురుసేతుభి ( శ్లోకం ) - ఎస్.పి. లక్ష్మణస్వామి
36. హరహర శంబో హరహర శంబో గిరిజాధవకారి - ఎన్.సి.హెచ్. కృష్ణమాచార్యులు
37. హరిభజనమె జీవమురా మనసా పరమార్ధము తెలిసి - కాంతామణి
38. హారతిదే గైకొను గౌరీ రమణ వీక్షింపుము  - యం. రాజు



కృష్ణ జరాసంధ - 1938


( విడుదల తేది: 17.03.1938 గురువారం )
జయా ఫిల్మ్స్ లిమిటెడ్ వారి
దర్శకత్వం: చిత్రపు నరసింహ రావు
సంగీతం: గాలి పెంచెల నరసింహా రావు
రచన: వేలూరి శివరామ శాస్త్రి,బలిజేపల్లి

తారాగణం: వేమూరి గగ్గయ్య, కొచ్చెర్లకోట సత్యనారాయణ, జొన్నలగడ్డ సీతారామశాస్త్రి
కోటేశ్వర రావు, ఎస్. రాజేశ్వర రావు,శ్రీమతి రాజమ్మ,వెంకుబాయి,దుర్గాకుమారి,అంజనీబాయి

                                             - ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు -

01. అందరకు దాతముత్తాత యైనవాని అల యశోదకు ( పద్యం ) - రాజమ్మ
02. ఇక నీకీ అడియాసేలేల మనసా ఇది నీ పురాకృత - రాజమ్మ
03.ఇక సయితునా ఇక సయితునా సకల యదుకులము - వేమూరి గగ్గయ్య
04. ఈ భారము నాయదియే కాదా అవనీ భారము - కొచ్చెర్లకోట సత్యనారాయణ
05. ఈ వామాచారముల్ మానవా ఇల నహింసయే - బి. బ్రహ్మయ్య
06. కళానిధీ నీ విలాసమేమో జగము సుధా మయమై - రాజమ్మ
07.కుటిలమతులిటుల  కులము చెరిచెదరే హా, భరింతునా - వేమూరి గగ్గయ్య
08. కృపజూడరా శ్రీవర నెపమేమిరా నీరజనయన - టి. రామకృష్ణ శాస్త్రి
09. జయజయ భైరవ గురు కృపాభరణా జయ నరేంద్ర -  బృందం
10. జై శ్రీలీల గోపాల గోవిందా సచ్చిదానందా - బృందం
11. జ్ఞానరసము మహిమ తెలియ తరమగునా - వేమూరి పరబ్రహ్మశాస్త్రి, వేమూరి గగ్గయ్య
12. దేవుని తోడు చూడు సహదేవు శరీరమునందు ( పద్యం ) - బి. బ్రహ్మయ్య
13. నీకున్ వచ్చిన భీతి లేదు చెలియా నేనుండగ ( పద్యం ) - టి. రామకృష్ణ శాస్త్రి
14. పరాక్రమ స్పూర్తిన్ దహింతున్ విరోధి వనపంక్తిన్ - వేమూరి గగ్గయ్య
15. ప్రభాత శోభారంజితమై ప్రకృతి ప్రణయ రస పరవశ - జయమ్మ,టి. రామకృష్ణ శాస్త్రి
16. ప్రాణులనెల్లరం దెలుయువాడు ననున్ గనువాడు ( పద్యం ) - టి. రామకృష్ణ శాస్త్రి
17. ప్రాయే జాగరూకయుండ శేషుడు ( పద్యం ) - రాజమ్మ
18. బలువిడి రాజసూయము నెపమ్మున ( పద్యం ) - రాజమ్మ
19. బేలతన మేలనే శీలవతి మేలుగల్గు సుభకాలము - కొచ్చెర్లకోట సత్యనారాయణ
20. బ్రాహ్మణాదరమది మీకు బ్రహ్మహత్య ( పద్యం ) - వేమూరి గగ్గయ్య
21. భూతదయాపరులై మనుడయ్యా చేతిలోని - టి. రామకృష్ణ శాస్త్రి
22. మామన్ జంపిన వారలెవ్వరైనను మన్నారురా ( పద్యం ) - వేమూరి గగ్గయ్య
23. మాయాతీతుడవైన యప్పటికిన్ మా బొంట్లకున్ ( పద్యం ) - టి. రామకృష్ణ శాస్త్రి
24. మార్తుర నెల్లరం బిలుకు మూర్చితినం ( పద్యం ) - వేమూరి గగ్గయ్య
25. మోముమీదను నునుకావి మోవిమీద ( పద్యం ) - రాజమ్మ
26. యదునాధా నాబాధ నాలింపవా ఇదేమోయి నా జోలి - రాజమ్మ
27. వేయినామముల వాని వ్రేపల్లెలో నెల్ల ( పద్యం ) - రాజమ్మ
28. శూరవరుల్ చోరకృతికి దిగ తగునా - వేమూరి గగ్గయ్య
29. శృంగాగ్రంబుననుండి నే విసరెదన్ శ్రీకృష్ణా ( పద్యం ) - జొన్నలగడ్డ సీతారామశాస్త్రి
30. శ్రీ గురుభైరవ దేవ తనూభవ వీర శివాగమ - బృందం



Monday, June 11, 2012

మాలపిల్ల - 1938


( విడుదల తేది: 25.09.1938 ఆదివారం )
సారధీ ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: గూడవల్లి రామబ్రహ్మం
సంగీతం: భీమవరపు నరసింహ రావు
తారాగణం: గోవిందరాజులు సుబ్బారావు,కాంచనమాల,పి. సూరిబాబు,
జి. వెంకటేశ్వరరావు,సుందరమ్మ

01. ఆమబ్బు ఈమబ్బు ఆకాశ - కాంచనమాల,సుందరమ్మ, జి.వి. రావు - రచన: బసవరాజు అప్పారావు
02. ఏలా ఈ బ్రతుకింకేలా ఏలా ఏ బ్రతుకు - కాంచనమాల - రచన: బసవరాజు అప్పారావు
03. కూలీలందరు ఏకము కావలెరా పేదల ఆకలి  - సుందరమ్మ రచన: తాపీ ధర్మారావు
04. కొల్లాయి కట్టితేయేమి మా గాంధి మాలడై తిరిగితేయేమి - పి. సూరిబాబు - రచన: బసవరాజు అప్పారావు
05. గోపాలుడే మన గోపాలుడే - కాంచనమాల, సుందరమ్మ
06. జాతర సేతామురా దేవత జాతర సేతమురా ఏనుబోతూ - బృందం - రచన: బసవరాజు అప్పారావు
07. జైజై మహాదేవా పాపపరిహారా - బృందం - రచన: తాపీ ధర్మారావు నాయుడు
08. నల్లవాడేనే గొల్లవాడేనే చెల్లి - కాంచనమాల, సుందరమ్మ - రచన: బసవరాజు అప్పారావు
09. నిశ్చల సత్యముతో జతగూర్చిన నెంతో శక్తి (పద్యం)  - సుందరమ్మ - రచన: బసవరాజు అప్పారావు
10. మనుజుల విభజన మేలా - పి. సూరిబాబు - రచన: బసవరాజు అప్పారావు
11. మాలలు మాత్రం మనుషులు కారా భారత  - పి. సూరిబాబు బృందం - రచన: తాపీ ధర్మారావు నాయుడు
12. లేరా లేరా నిదుర మానరా హరిజన వీర కుమారా - పి. సూరిబాబు బృందం - రచన: బసవరాజు అప్పారావు
13. లేవు పేరునకెన్నియో మతము - పి. సూరిబాబు - రచన: తాపీ ధర్మారావు నాయుడు
14. లేవో పేరునకేన్నియో మతములు (పద్యం) - పి. సూరిబాబు - రచన: తాపీ ధర్మా రావు
15. వడుకు వడుకు కదురు వడకవే (రాట్నం పాట) - బృంద గీతం - రచన: బసవరాజు అప్పారావు
16. సావిరహే తవదీనా కృష్ణా సావిరహే  - గాలి వెంకటేశ్వరరావు - రచన: జయదేవ కవి

                            ఈ క్రింది పద్యాలు, పాటలు అందుబాటులో లేవు

01. ఈ త్రాగుడే కదా ఇంత నీచత గూర్చి కూడుగుడ్డలకు  - పి. సూరిబాబు
02. ఈకడజాతి నాతికి హీహీ మహిదేవుడు చిక్కెనంచు (పద్యం) -
03. ప్రాయమునందు పిన్నప్రతిభావిభవంబు మిన్న (పద్యం) - పి. సూరిబాబు
04. లేదా ఆశా పాపిని నేనా బ్రతుకింకేల - కాంచనమాల
05. వేణు మనోహర గానము నే నీ వేళను - కాంచనమాల,జి.వి. రావు

                 - పాటల ప్రదాత శ్రీ జె. మధుసూదన శర్మ గారు - వారికి నా ధన్యవాదాలు - 



Sunday, June 10, 2012

మోహినీ భస్మాసుర - 1938


( విడుదల తేది: 24.12.1938 శనివారం )
ఆంధ్రా టాకీస్ వారి
దర్శకత్వం: సి. పుల్లయ్య
గీత మరియు పద్య రచన: డి. వెంకటావధాని
సంగీతం:  ఎ.టి. రామానుజులు
తారాగణం: ఎ.వి. సుబ్బారావు,తుంగల చలపతి రావు,డి. రామమూర్తి,పుష్పవల్లి,
దాసరి కోటిరత్నం,నాగరాజకుమారి

- ఈ చిత్రంలోని పద్యాలు,పాటల వివరాలు మాత్రమే 


01. అమరులకు నెట్టి రూపంబుతో నమృతంబు (పద్యం) - గానం ?
02. ఆహా కనుగొనమది ముదమాయే వికసిత సుమ - దాసరి కోటిరత్నం
03. ఈలీలా బేలవు కానేలా యీ లీల జాలము సేయకే - ఎ.వి. సుబ్బారావు,పుష్పవల్లి
04. ఈశ్వరుడే నిను గావగలడే శరణునుమా వినుమా - ఎ.వి. సుబ్బారావు
05. ఏమూలనుండియో యెల్గువిన్బడినంత (పద్యం) - తుంగల చలపతి
06. ఒకరోనరించుతప్పు లిక నొక్కారు దిద్దుట పాడి (పద్యం) - దాసరి కోటిరత్నం
07. ఓం హరహరహర శంబో రేపో మాపో మరణము - బృందం
08. ఔరా యింతటి పరాభవము నీవెరిగియు చేయుదువా - ఎ.వి. సుబ్బారావు
09. కాలము దాపురించిన ప్రకారముగా దనుజుండు (పద్యం) - తుంగల చలపతి
10. కాలము మీర విధాత వశమా కలవర మింత - తుంగల చలపతి
11. చిక్కేవోహో చిక్కేవోహో చక్కని చుక్క - గానం ?
12. జగమెల్ల గాలించి సాధనము గననైతి - ఎ.వి. సుబ్బారావు
13. తగునా యీ వ్యామోహము నీ మదిలో గనుము - పుష్పవల్లి
14. తన చర్మము ధరింపుమనిన గజాసురు (పద్యం) - ఎ.వి. సుబ్బారావు
15. దీనావనసుజనా దేవా విబుధనుత చరణా - బృందం
16. నా తరమా దేవా శంకరా వరదాతా నేతా - తుంగల చలపతి
17. నా వశమగునా నాధా త్రిభువన మోహన రూపము - దాసరి కోటిరత్నం
18. నాగసుత భాగ్య మదేమో నాధా తనపతి పదముల - దాసరి కోటిరత్నం
19. నాపై కనికరము గనగా జనాదా కరివరదా - తుంగల చలపతి
20. పరమేశ్వరు సేవా మహిమా గనువారీ మహిలో ఏరీ - బృందం
21. భీతితొలంగు భూతముల పేరు వినబడ్డ (పద్యం) - తుంగల చలపతి
22. మంగళరూపా ధన్యంబయ్యేను మామక జన్మము - దాసరి కోటిరత్నం
23. మాయదారి మాటలకు మోసపోతి పో పోరా - గానం ?
24. శంకర భక్తమానస వశంకర దుష్ట దానవ (పద్యం) - ఎ.వి. సుబ్బారావు
25. శంకరా సాదువినతా పన్నగ భూషణ శ్రీనగసుతా రమణ - ఎ.వి. సుబ్బారావు
26. శివశివ శివ గనవా నా గతి సుంతైనా హే మహేశా - ఎ.వి. సుబ్బారావు
27. శ్రమ ఫలించె నాహా నా విధి విధానమౌరా - తుంగల చలపతి
28. హరినే స్మరింపుమా మనసా సదా హరినే - తుంగల చలపతి
29. హా గిరిధారి హరే శౌరీ దీనావననా శరణా - తుంగల చలపతి
30. హా వసంతా భళిరా నీ ఢాక మధుర సాంత - దాసరి కోటిరత్నం



Wednesday, April 18, 2012

భక్త మార్కండేయ - 1938


( విడుదల తేది: 17.06.1938 శుక్రవారం )

కుబేరా ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: చిత్రపు నారాయణ మూర్తి
సంగీతం: గాలి పెంచెల నరసింహా రావు
రచన: విశ్వనాథ్ కవిరాజ్ , బలిజే పల్లి

తారాగణం: వేమూరి గగ్గయ్య, జి.ఎన్. స్వామి,రాధాకృష్ణయ్య,శ్రీరంజని,శాంతకుమారి

                   - ఈ క్రింది పాటలు. గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఆనంద జలధిన్ తేలన్ రారే ఆర్తి తీర సుఖమందన్ - గానం ?
02. ఇంతేగా జీవయాత్ర అంతమౌ ఎపుడో ఎటనో - గానం ?
03. ఇదియాజననీ భవదీయకృపా లోకమాతా నీదౌ - గానం ?
04. కావరావ దేవదేవ కరుణకేతగనా విశ్వలోకా జీవ - గానం ?
05. కేళీకోపవన లతావితానము కిసలయ సుమమయమై - గానం ?
06. కోర్కె నరసినావే కొమరు నొసగినావే పరాత్పరుడవు నీవే - గానం ?
07, జయశివశంకర జయ పరమేశా జయ మంగళ - గానం ?
08. జీవా కోరగాదురా బ్రతుకిక కలలోనిది యిలభోగలీలా - గానం ?
09. జై జై జై కాశీపురవిహారా ఓంకారాకారాధీర గంభీర కుబేర సఖా - గానం ?
10. తల్లీ గౌరీదేవీ మా తల్లి గౌరీ దేవీ నీ చల్లని చూపుల - గానం ?
11. దేవంభజరేశివం శంకరం దేవ దేవం త్రిపురవరదానం - గానం ?
12. దేవాదిదేవా కావరావా జీవాజీవా మీవేకావా - గానం ?
13. ధాతావేదవిధాతా కమలభవా జ్జ్నానానంద మయాత్మ - గానం ?
14. నీవేగా శరణము నాకు లిఖిలేశా యీశా కైలాసవాసా - గానం ?
15. పయివాడ నాపాలింపా భారమంతయు నీదేగా - గానం ?
16. పరమశివా కృపగనవా వరమిడవా దేవదేవ - గానం ?
17. పరమేశ్వరా హరహరగిరిజావర సురవరనుతపద - గానం ?
18. పరాత్పరా గిరీశా మొర వినరా మరచితివే సమయమునకు - గానం ?
19. ప్రణవాధేయా భావామేయా అణ్రణియా మహతో మహాయా - గానం ?
20. బ్రతికెదవా శదమతీ గడచీ  విధివిరోధముగా - గానం ?
21. రారా సుకుమార తనయా రారశశివదనా - గానం ?
22. సమయమిదివేంచేయ సకల జగదీశ ప్రభాత - గానం ?
23. సముదార ప్రేమ సాగ రాహరా ధీరా విమలోజ్వల - గానం ?
24. సుతునకు మాతా పితృశీశ్రుషా సుగుణములకు - గానం ?
25. సురగణనుతగుణనాగహరా  భూషణా కరుణా - గానం ?
26. హా కొడుకా నడుకా నాలలో యెటులున్నవో యేమైనావో - గానం ?



Saturday, February 18, 2012

చిత్రనళీయం - 1938


( విడుదల తేది: 12.01.1938 బుధవారం )
శ్రీరామ్ ఫిలింస్ వారి 
దర్శకత్వం: దువ్వురి రామిరెడ్డి
సంగీతం: హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రి
గీత రచన: దువ్వురి రామిరెడ్డి
తారాగణం: మాధవపెద్ది వెంకట్రామయ్య, శ్రీరంజని సీనియర్,అద్దంకి,నాగరాజారావు,లక్ష్మీరాజ్యం, 


                            - ఈ పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 

01. అతడు వరుణుడు యీతడు హవ్యవహుడు యముడితదు ( పద్యం ) - గానం ?
02. అరివీర కంఠనాళాస్ర నిర్ఝరముల స్నానమాడిన దారుణ౦పు ( పద్యం ) - గానం ?
03. ఇందు గల డందులేడని సందేహము వలదు నలుడు ( పద్యం ) - గానం ?
04. ఎన్నడు వచ్చునో జనకు డెచ్చట ఏగతి కష్టమొందెనో కన్నుల ( పద్యం ) - గానం ?
05. ఎన్నడు వచ్చునో నల మహీశుడు మున్నట్టియట్లు రాజ్య ( పద్యం ) - గానం ?
06. ఏగతి జీవితమో నాధా యొంటరిగా వనులన్ ప్రాణసమాన - గానం ?
07. ఓ నల సార్వభౌమ రుచిరోజ్వలచారు శరీరకామ ( పద్యం ) - గానం ?
08. ఓరి మహోగ్ర కల్మషుడ యోరి దురాత్ముడ యోరి ద్రోహి ( పద్యం ) - గానం ?
09. కన్నులు కల్వ పూలు ఘనకాండముకేశభరంబు మోమునన్ ( పద్యం ) - గానం ?
10. కుసుమ కోమల దేహవు క్రూరమృగ భయంకరాటవి ( పద్యం ) - గానం ?
11. క్రూరుడసత్యవాక్ప్రియుడు కుంచిత చిత్తు డయోగ్యుడంచు ( పద్యం ) - గానం ?
12. గోరువెన్నెల యుద్యాన సౌరభంబు మంద పవనంబు ( పద్యం ) - గానం ?
13. చంచలంబగు జగతిలోన శాశ్వతంబొకటేదిరా కన్నుమూసి - గానం ?
14. చంద్రికా శీతలా వీచికల్ ఆశ్లేషము గూర్చేనే - గానం ?
15. తులసిమాత సుమభరిత భువనతారణి  భుధజనావని - గానం ?
16. దానవారి ఖలవిదారి దారి తారిదయగను హరి - గానం ?
17. నల భూమీశుడు పుష్కరేశ్వరునకున్ రాజ్యంబు వోనాడి ( పద్యం ) - గానం ?
18. నలినభవుండు రూపమున నాకలతా౦గుల క్రిందుసేయు ( పద్యం ) - గానం ?
19. నిదురబోరా నాన్న నిదురపో తండ్రి నిదురపోకుంటేను నిన్ను - గానం ?
20. నిషధ భూపాలకుడు కామినీ ప్రియుండు వీర వంశ ( పద్యం )
21. నిషధపురంబు మానినదాదిగా నెట్టి పడరాని యిడుమల ( పద్యం ) - గానం ?
22. నీవే నా ప్రాణపు ధనము - శ్రీరంజని
23. పరపురుషుల గననొల్లను పరగృహముల కేగబోన్ ( పద్యం ) - గానం ?
24. పరమపురుషులార కరుణార్ద్రమతులార భవ్యచరితులారా ( పద్యం ) - గానం ?
25. పాలపిట్ట తెచ్చీర బంగారిమామ నెమలికన్ను తెచ్చీర - గానం ?
26. ప్రాణము పోవదేలా హృదార్తీ కోమలకాయ మెరియదేల - గానం ?
27. ప్రాణవల్లభు దైవం పాలక పగది నమ్మి కన్నబిడ్డల ( పద్యం ) - గానం ?
28. మందపవనంబు కోకిల మధుర ఋతము అలరుపూవులతావి ( పద్యం ) - గానం ?
29. మరణ మొకటి దప్ప మనల నొండెద్దియు ( పద్యం ) - గానం ?
30. మీరు వసియించు తలము కాంతారమైన నట్టనడిసంద్రాన ( పద్యం ) - గానం ?
31. మృధు మధురామృత మోహన వదనా జననీ జనక - గానం ?
32. మొగంబులన రేవగల్ దిరిగి కడు దిగుల్ పడగ నేల - గానం ?
33. విరహిణీ మనోవిదార సుమశర క్రూరా మహాపచార సరసిజరి - గానం ?



శ్రీ సత్యనారాయణ ( కాసుల పేరు ) - చెల్ మోహనరంగా - 1938


( విడుదల తేది: 21.01.1938 శుక్రవారం )
ఆంధ్రా సినీ టోన్ వారి 
దర్శకత్వం: చిత్తజల్లు పుల్లయ్య 
సంగీతం: నిమ్మగడ్డ పరదేశి,బి.కుమారస్వామి
గీత రచన: కాళ్ళకూరి హనుమంత రావు పంతులు

శ్రీ సత్యనారాయణ చిత్ర తారాగణం: వాడ్రేవు కామరాజు,దేవరకొండ రేలంగి,హైమావతి,లక్ష్మినరసమ్మ
కాసులపేరు చిత్ర తారాగణం: కాళ్ళకూరి హనుమంత రావు,సుందరమ్మ,రుక్మిణిబాయి,తులశమ్మ  
చెల్ మోహనరంగా చిత్ర తారాగణం: వాలి సుబ్బారావు,పుష్పవల్లి  

                                    శ్రీ సత్యనారాయణ ( కాసులపేరు ) పాటల వివరాలు

01. ఆపద లెన్నడు రావు ఏ సత్యమే వ్రతముగ చేసిన వారికి - వాడ్రేవు కామరాజు
02. కోడిగమా మగనాలను కృష్ణా పయట విడువుము - కడియం మల్లయాచారి
03. జయ జయ సత్యరూపా పరమాత్మా పరమపురుష - బృందం
04. పావన నామా పాపహరణా భువనార్చితచరణా - కడియం మల్లయాచారి
05. భాగ్యవతీ హరిణాంకవదనా విలసిత  జలధర వేణీ - కడియం మల్లయాచారి
06. భాదల కేదరి గానరాదే యేదిగతి అకటా రమేశా - హైమావతి
07. యీ దరి రా పిల్లా మాట విని పోవుదువులే మల్లా - బృందం
08. సామి రచ్చించుమయ్యా దేవరా సాలదయతో యేలుకో - బృందం
09. సుగుణాకరా ధీరా విరహాబ్దిలో గూల్చితివా - హైమావతి

                                          చెల్ మోహనరంగా పాట వివరాలు

01. చెల్ మోహనరంగా నీకు నాకుజోడు కుదిరెనుకదరా - టేకు అనసూయ బృందం



Monday, January 30, 2012

గృహలక్ష్మి - 1938


( విడుదల తేది: 12.03.1938 శనివారం )
రోహిణి పిక్చర్స్ వారి 
దర్శకత్వం: హెచ్. ఎం. రెడ్డి
సంగీతం: ప్రభల సత్యనారాయణ 
గీత రచన: సముద్రాల రాఘవాచార్య 
తారాగణం: నాగయ్య (తొలిపరిచయం),కన్నాంబ,కాంచనమాల,రామానుజాచారి,
గోవిందరాజుల సుబ్బారావు, రోహిణి,సరళ,గౌరీనాధశాస్త్రి  

01. నా ప్రేమనే నిధానంబుగా భావించు ప్రాణనాధుని (పద్యం ) - పి. కన్నాంబ
02. భాధ సహనమే సతీత్వము బాధ సహనమే - పి. కన్నాంబ
03. బిగి కౌగిట చేర్చగరారా మధురాధరసుధ - కాంచనమాల
04. లెండు భారతవీరుల్లారా నిదుర లేవండోయి - నాగయ్య
05. యశోదానందనా నీర శరణ్య గోపీ మనోహర - పి. కన్నాంబ
06. రాధా అభాగ్యసోదరీ ఇటులైతివా నీదు సుఖమే సదా - నాగయ్య
07. వందే వందే భారతమాత వర్ణవిభేదము కల్పితమైన - నాగయ్య బృందం
08. సగము రాతిరి ఆయ్యేనే జగము కన్ను మూసేనే - పి.కన్నాంబ

                     - ఈ క్రింది పద్యాలు, పాటలు అందుబాటులో లేవు -

01. ఉత్తమకులాల దుర్ణయమ్ములకు (పద్యం) - నాగయ్య
02. జయ జయ మహాత్మాగాంధీజీ హే భారతభాగ్య - బృందం
03. దీనలోకశరణ జగదాభరణా అనురాగమునా కనగా - పి. కన్నాంబ
04. నేడే కాద వైవాహికానందవేళ అహ - కన్నాంబ
05. బొంకుల్ బొంకి యే కపటనాటకమాడియే దీనురాలి ( పద్యం ) - పి. కన్నాంబ
06. మాధవా దరిసెనమీరా రారా ఆడేద - కాంచనమాల
07. మాయావిలాసినులూ మాయావి ధనికులు - గౌరీపతి శాస్త్రి