Friday, September 21, 2012

కాలచక్రం - 1940



( విడుదల తేది: 31.05.1940 శుక్రవారం )
నవీన భారత్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఆమంచర్ల గోపాల రావు మరియు కె. రాంగోపాల్
సంగీతం: ప్రభల సత్యనారాయణ మరియు హరణన్
తారాగణం: బందా కనకలింగేశ్వర రావు,మంజులూరి కృష్ణారావు,
నెల్లూరి నాగరాజా రావు,తూములూరి శివకామయ్య,
విద్వాన్ నటేశం, లక్ష్మీరాజ్యం,ఉమాదేవి, కుమారి వేదం

                              - ఈ క్రింది పాటలు, పద్యాలు అందుబాటులో లేవు -

01. అనుమానము మానవు పోరా ననుమానక  పోరే -
02. ఆంధ్రకిశోర సింహాలు గర్జనలతొడ రణకేళి ( పద్యం ) - బందా కనకలింగేశ్వర రావు
03. ఏ దేశమేగినా ఎందు కాలిడిన ఏ పీఠ మెక్కినా - బందా కనకలింగేశ్వర రావు
04. ఏడాది కోడిపిల్ల గంపకింద కప్పెడితె అ - అ అంటాది -
05. ఓ జగన్మాతా ప్రేమ సాయుజ్య రాజ్య సింహ - లక్ష్మీరాజ్యం
06. కోరినవాడే మారునిజోడే కొదవా నీ సుఖము - బృందం
07. తెలుగు నదులెల్ల పొంగెత్తి ప్రళయ వారి (పద్యం)
08. తేటీ నీకిది సాటీ పువ్వు తీవలలో జీవనంబు ఆహ - లక్ష్మీరాజ్యం బృందం
09. దిక్కు మొక్కు లేక దీనయై దురపిల్లు ( పద్యం ) - లక్ష్మీరాజ్యం
10. నమ్మితి నా మనంబున సనాతనులైన ( పద్యం ) - లక్ష్మీరాజ్యం
11. నా జన్మ భూమేదిరా దైవమా నా ముద్దు తోటేదిరా - బందా కనకలింగేశ్వర రావు
12. నా ప్రసాదుని నాకు జూపించవా నన్నైనా ఖైదులో - లక్ష్మీరాజ్యం
13. నిరుపేదకు కాలముకాదు నరలోకములో న్యాయము - దొడ్ల సుబ్బిరామిరెడ్డి
14. పండు వెన్నెల బయట పాడేటి వేళా రాగాలు వనవీధి - బందా కనకలింగేశ్వర రావు,లక్ష్మీరాజ్యం
15. ప్రేమ తోడుతా ఆ రోజు నా నాధు చేతిలో పూజ్యవై - లక్ష్మీరాజ్యం
16. మదికిటులీ ముదమేలా మనోహరా మాటలలో గల లీల - ఉమాదేవి
17. మరో ప్రపంచం మరో ప్రపంచం - బందా కనకలింగేశ్వర రావు బృందం - రచన: శ్రీశ్రీ
18. మిఠారి,తేనె కఠారి,నారి,మిఠారి చిటికలొ రావే -
19. రారేలా రారేలా ఆంధ్రులింకా రారేల - బందా కనకలింగేశ్వర రావు,లక్ష్మీరాజ్యం బృందం
20. రావణుడు రంభనూ గోవిందరామా చెయ్యట్టుకు -
21. సంద్రము జోరున కేరుచు పాడే సుందరగాన మేదో - బందా కనకలింగేశ్వర రావు,లక్ష్మీరాజ్యం
22. సామీ కరుణా కలుగదేమో ప్రేమమధువే దొరకదేమో - ఉమాదేవి



No comments:

Post a Comment