( విడుదల తేది: 07.04.1951 శనివారం )
| ||
---|---|---|
రవి పిక్చర్స్ వారి దర్శకత్వం: బి.వి. రామానందం సంగీతం: వి.వి. హనుమంత రావు గీత రచన: యన్.టి. సుదర్శనాచార్య తారాగణం: మానాపురం,కోడూరుపాటి,చంద్రలేఖ,దుగ్గిరాల సత్యవతి, ఆలమూరి కుమారిరత్నం,అమ్మాజీ | ||
- ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. ఓ జీవనందిని రావో ఓ జీవనందనా రావో చక్కని - 02. ఓ జీవనందిని రావో నీవు నాలో నేను నీలో లీనమై - 03. గానమే సేతామా ప్రేమ గానమే సేతామా నీవు నాలో - 04. గుం గుం గుం... కొంటెమాటలు మానండి కోపం వచ్చీ - 05. గోపాలా దేవరావో కోపమదేల నాపై ఓపగ లేరా - 06. గోపాలుడే కృష్ణగోపాలుడే ఆడినాడే పాట పాడినాడే - 07. చేరీ పిలువవేలరా వలపు దెలిసి ఏలరా నా సామి - 08. తడవేలనోయీ నా చెలికాడా నేడే హాయి రావోయీ - 09. దరిగానలేనో దేవా దయజూపరావో గోపాలా - 10. నాకెరికలేనిసాని నానేరగని ఆసామీ ఈయూర నుండబోరు - 11. నూగునూగు మీసంవాడా నువ్వసేలో కాపలివాడా - 12. పాపిగా నీపేరు సెప్పితే పందులు నీళ్ళైనా తాగావు - 13. ప్రేమయే నశియించెగా మన గాధయే యిక - 14. ముందుండరీ దొరలు నీకెందు కీ బెమలు తొందరెందుకురా - 15. రావోయీ గోపాలా జనపాల రావోయి గోవిందా గానలోలా - 16. వెరీగుడ్ వెరీగుడ్ వెరీగుడ్ జమీందారూ మేనేజరూ - 17. సహకార మీయరారో చేయూతనీయ రారో - |
Thursday, April 12, 2012
పెంకిపిల్ల - 1951
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment