( విడుదల తేది: 19.02.1953 - గురువారం )
| ||
---|---|---|
రాజా ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: డాక్టర్ రాజారావు సంగీతం: మోహన్ దాస్ మరియు చలపతి రావు గాయనీ గాయకులు: జిక్కి, ఎ.పి. కోమల,కె. రాణి, టి.జి. కమలా దేవి,మాధవపెద్ది,పిఠాపురం తారాగణం: డా. రాజారావు, జమున (తొలి పరిచయం),మిక్కిలినేని, రమణారెడ్డి,సురభి కమల, | ||
01. ఏలనోయి సరసుడా జాగేలనోయి సరసుడా పలుమారు వేడితిని - జిక్కి
02. ఓహో హో బ్యూటీ దిస్ ఈజ్ మై డ్యూటీ ఆహా హా బ్యూటీ -కె. రాణి, పిఠాపురం
03. కనుమోయీ ఓ నెలరాజా కలువల రాణిని కనుమోయీ - ఎ.పి. కోమల
04. జోజో లాలి లాలి జోజో కుమారా సుందరాకార - ఎ.పి. కోమల
05. మనది భారతదేశమమ్మా మనది భారత జాతి తల్లి - ఎ.పి. కోమల బృందం
06. వినరా భారత వీర కుమారా విజయము మనదేరా (బుర్రకధ) - జగ్గయ్య, నాజర్ బృందం
- ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. ఎందుకురా మీకెందుకురా ఆలీ మొగడు నడాన జగడం - 02. చదివిస్తాడు అన్నయ్య చదివిస్తాడు మా అన్నయ్య - 03. తాతయ్య తాతయ్య నీకు నాకు తాతయ్య మన తెలుగుజాతికే - |
Thursday, April 12, 2012
పుట్టిల్లు - 1953
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment