Thursday, April 12, 2012

పుట్టింటి గౌరవం - 1975


( విడుదల తేది : 28.03.1975 శుక్రవారం )

శ్రీ వాణీ ఆర్ట్ కంబైన్స్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర రెడ్డి
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణంరాజు, భారతి,శుభ,ప్రభాకరరెడ్డి,సూర్యకాంతం,పద్మనాభం,అల్లు రామలింగయ్య

01. అన్నయ్యా నను కన్నయ్యా నా కన్నుల వెలుగు నీవయ్య - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
02. ఓయమ్మా బంగరుబొమ్మా ముద్దులగుమ్మా నీ రొట్ట - పి.సుశీల బృందం - రచన: కొసరాజు
03. హల్లో మైడియర్ సరదాలతో జలసాలతో గడపాలే - పి.సుశీల బృందం - రచన: దాశరధి

                                  - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. తాగూ మనసైతే మధువు తాగూ వీల్లేకుంటే విషం తాగు - పి.సుశీల - రచన: ఆత్రేయ
02. వాణీ నా రాణీ పెళ్ళంటే కాదు మజాకా అలివేణీ - ఎస్.పి. బాలు - రచన: దాశరధి



No comments:

Post a Comment