Monday, May 14, 2012

అండమాన్ అమ్మాయి - 1979


( విడుదల తేది: 15.06.1979 శుక్రవారం )
వీనస్ కంబైన్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూధన రావు
సంగీతం: కె.వి. మహాదేవన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: అక్కినేని, వాణిశ్రీ,చంద్రమోహన్,అల్లు రామలింగయ్య, ప్రభాకరరెడ్డి, రమాప్రభ,అన్నపూర్ణ

01. ఈ కోవెల నీకై వెలిసింది ఈ వాకిలి నీకై తెరిచింది రా దీవి - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. ఎందుదాగినావురా నంద కిశోరా నవనీతచోరా - పి. సుశీల
03. చిత్రచిత్రాల బొమ్మా పుత్తడి పోతబొమ్మ మెత్త మెత్తగా వచ్చి - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. వేస్తాను పొడుపు కధ వేస్తాను చూస్త్గాను విప్పుకో - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. హే లల్లి పప్పి లిల్లి మల్లి లల్లి పప్పి లిల్లి రారండి పువ్వులు ఉన్నవి - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం



No comments:

Post a Comment