Wednesday, May 16, 2012

ఆరని మంటలు - 1980


( విడుదల తేది: 15.03.1980 శనివారం )
టి.వి. ఫిల్మ్స్ ప్రైవేటు లిమిటెడ్ వారి
దర్శకత్వం: కె. వాసు
సంగీతం: సత్యం
తారాగణం: చిరంజీవి,కవిత, సుభాషిని, ప్రసాద్ బాబు

01. అన్నయ్య దీవెన ఆ చేతి లాలన నూరేళ్ళు ఉండిపోయి - ఎస్.పి. శైలజ - రచన: గోపి
02. ఓయమ్మో టక్కరి గుంట నాపై కన్నేసినంట ఎన్నెన్నో - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: గోపి
03. కమ్మని నా పాట జత కావలి నీ ఆట సాగాల  - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వేటూరి
04. నలుగురికోసం వెదుకుతున్నది నా కళ్ళు నవ నవ లాడే - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
05. నా చూపు నీ చూపు చుక్కల్లో కలిశాక ఆ ఊపు ఈ ఊపు దిక్కుల్ని - ఎస్. జానకి - రచన: వేటూరి



No comments:

Post a Comment