Wednesday, May 16, 2012

ఆనందభైరవి - 1984


( విడుదల తేది: 19.04.1984 గురువారం )
అశ్వని కార్తీక చిత్ర వారి 
దర్శకత్వం: జంద్యాల
సంగీతం: రమేష్ నాయుడు 
తారాగణం: గిరీష్ కర్నాడ్,మాళవిక,రాజేష్.రమణమూర్తి,కాంచన,సుత్తివేలు 

01. కొలువైతివా రంగశాయి కొలువైన నిను చూడ - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: దేవులపల్లి
02. గురుబ్రహ్మ గురు విష్ణు: గురుదేవో మహేశ్వర ( శ్లోకం ) - ఎస్.పి. బాలు
03. చైత్రము కుసుమాంజలి పంచమ స్వరమున పలికే - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. పిలిచిన మురళికి వలచిన మువ్వమి ఎదలో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వేటూరి
05. ప్రాణం ప్రాణం కలిసే ప్రణయం - ఎస్.పి.బాలు, వాణీ జయరాం - రచన: వేటూరి
06. బ్రహ్మాంజలి తాండవ నృత్యశ్రష్టకు దివ్యాంజలి - ఎస్.పి.బాలు - రచన: బి. ఎల్. ఎన్. ఆచార్య
07. రా రా రా రాగమై నా నా నా నాదమై సంగీతం నేనై - ఎస్.పి. బాలు
08. శృతికి ధృతిలేదా బ్రతికే గతి లేదా లయకె - ఎస్. జానకి - రచన: వేటూరి
09. సముద్రవాసనే దేవి పర్వతఘన మండలే ( పద్యం ) - ఎస్.పి. బాలు
10. సుడిగాలిలోన దీపం కొడిగట్టి పోతే మాయం - ఎస్.పి.బాలు, ఎస్.పి. శైలజ



No comments:

Post a Comment