Wednesday, May 16, 2012

ఆరని మంటలు - 1980



టి.వి. ఫిల్మ్స్ ప్రైవేటు లిమిటెడ్ వారి
దర్శకత్వం: కె. వాసు
సంగీతం: సత్యం
తారాగణం: చిరంజీవి,కవిత, సుభాషిని, ప్రసాద్ బాబు

01. అన్నయ్య దీవెన ఆ చేతి లాలన నూరేళ్ళు ఉండిపోయి - పి. సుశీల
02. ఓయమ్మో టక్కరి గుంట నాపై కన్నేసినంట ఎన్నెన్నో మాయలు - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. కమ్మని నా పాట జత కావలి నీ ఆట సాగాల ఈ పూట - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
04. నలుగురికోసం వెదుకుతున్నది నా కళ్ళు నవ నవ లాడే అందం - ఎస్.పి. బాలు
05. నా చూపు నీ చూపు చుక్కల్లో కలిశాక ఆ ఊపు ఈ ఊపు దిక్కుల్ని - పి. సుశీల



No comments:

Post a Comment