( విడుదల తేది: 29.05.1948 శనివారం )
| ||
---|---|---|
శ్రీ శోభనాచల పిక్చర్స్ లిమిటెడ్ వారి దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి సంగీతం: యస్. హనుమంత రావు మరియు దినకర రావు గీత రచన: తాపీ ధర్మారావు తారాగణం: సి. కృష్ణవేణి, అంజలీదేవి,జూనియర్ శ్రీరంజని,కె. రఘురామయ్య,రేలంగి,కుంపట్ల | ||
01. జయతు జయతు దేవో..జయజయాయ సూర్యాయ - కుంపట్ల బృందం 02. స్వాతంత్రముకన్న స్వర్గము లోకము లేదు - వి బాలత్రిపుర సుందరి ఈ క్రింది పద్యాలు,పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు 01. ఆహ మహారాజా ఓహో దానవేంద్ర త్యాగ భోగ రాగలీలా - 02. ఇందులకేనా భవానీ ఇన్నాళీగతి నను కాపాడుట - సి. కృష్ణవేణి 03. ఇదియటరా నీ కీలక మంత్రము పతులు మతులు - 04. ఏమిజన్మంబేమి జీవనమా యీ మాయ కాయము - 05. ఓ రాణీ మహారాణీ మంగళ స్నానమునకు లెమ్ము - 06. చీరతొనిదె సింగారమంతా చీరగట్టే చిన్నదాని - 07. జయజయాయ సూర్యాయనమో సర్వలోక సాక్షి - కుంపట్ల 08. జయతు సకలబాషా సరసర్వభూషా ( శ్లోకం ) - 09. జై జై మాతా సరస్వతి సంగీత కళా సరస్వతి - 10. జై జై సరస్వతి జయ మంగళ హారతి జయ హారతి - 11. త్వంహి బ్రహ్మ శివచ్చత్వం కేశవస్త్వ౦ ( శ్లోకం ) - కుంపట్ల 12. పాడవే మధురీతి పరమమై త్రిగీతి భావజీవాశ్రుతుల్ - సి. కృష్ణవేణి 13 పాలకడలి కలిసి సురాసురులు కలసి పంతముతో - 14. ప్రియసఖా ప్రణయగీతి వినగదోయి మన జీవితమే - సి. కృష్ణవేణి 15. బ్రతుకేమి జగాన పతి బాసిన చానా వెతలకేనా మిగిలినది - సి. కృష్ణవేణి 16. మంగళమని పాడరే సారంగలోచనులు మంగళకరుడైన - 17. రమణీమనోహరా సఫలమాయే నా ఆశా - కె. రఘురామయ్య 18. శరణం తవ చరణమే కరుణామయి జననీ - సి. కృష్ణవేణి 19. శుభకరీ భువనపావనీ భవానీ అభయమోసగవే - 20. సమజ్ఞ మీ పరీసరమా రమణీయ మీ సరోవరమా - సి. కృష్ణవేణి బృందం 21. సాంబ సదాశివ సాంబసదాశివ సాంబసదాశివోహం - 22. సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి - 23. హాయ్ హాయ్ అందాల పాప నిదురపోతి విదియేరా - |
Tuesday, June 12, 2012
మదాలస - 1948
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment