Monday, June 11, 2012

మాయార౦భ - 1950


( విడుదల తేది:  22.09.1950 - శుక్రవారం )
యన్.బి. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: టి.పి. సుందరం
సంగీతం: ఓగిరాల రామచంద్ర రావు
తారాగణం: ఎన్.టి. రామారావు,అంజలీదేవి,జి. వరలక్ష్మి,శ్రీరంజని,కె.రఘురామయ్య,కె. శివరావు

01. అవినీతి జగములత్యాచారముల క్రుంగ (పద్యాలు) -  కె. రఘురామయ్య
02. పోపోరా యిక్ పో పోరా మాయాలోకమే విడనాడి  - కె. రఘురామయ్య

   ఈ చిత్రంలోని పాటల వివరాలు మాత్రమే - పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు


02. ఆహా మధురతరం మనోహరం నవభావకళా లేవియో - కె. రఘురామయ్య
03. ఇరువురమొకటై సేవించితిమి పరమాత్ముని మనసార -
04. ఎంతటి పాపకర్మముల కీవు తెగబడ (పద్యం) -  కె. రఘురామయ్య
05. ఏయ్ జిలిబిలి చీరకట్టి కలకలలాడుతూ  కులుకుచు పోయే -
06. కళాధరా ననునిటు వీడితే అనాధనుగా కలలో గాంచిన -
07. చిన్నారి పొన్నారి జడధారి మేలుకో మిన్నేటి తరంగాలలో -
08. జీవా ఆ పరమాత్మాఆర్తా రక్షాపరుడు కరుణా -
09. నీకే వశమైతినోయి  నాడె తోలిచూపుతోనే  - కె. రఘురామయ్య, అంజలీ దేవి
10. నీవా రంభా త్రిలోకసుందరివి తన్వీ నీదు (పద్యం) -
11. నీవుగాక ఇంకెవరే దేవి ఓ భవాని జగదంబా -  కె. రఘురామయ్య
12. ప్రియసఖ రావోయి బిరాన మరచిపోయినావా నీ యాన -
13. రాగముతో నను కనుమా సురభోగము గైకొని మనుమా - జి. వరలక్ష్మి
14. రాత్రి పగలనక నీవు రంగు రింగు చేసుకొని రాకపోకలేలనే -
15. వగలాడి వనమోహిని వనజదళనయన -
16. వీరా రసికులు కళారసికులు వీరా రసికులు - జి. వరలక్ష్మి
17. హే పైనుండే భగవాన్ ఈ క్రింద జపించే సన్యాసులను -



No comments:

Post a Comment