Monday, June 11, 2012

మాలతీ మాధవ౦ - 1940


( విడుదల తేది: 12.04.1940 శుక్రవారం )

మెట్రో పోలిటిన్ వారి
దర్శకత్వం: సి. పుల్లయ్య
సంగీతం: వివరాలు అందుబాటులో లేవు
తారాగణం: పి. భానుమతి, శ్రీనివాసరావు,కామేశ్వర రావు, రేలంగి,కె. శివరావు, పుష్పవల్లి

01. ఘనుడే సుగుణుడేఅహ గౌరింపవాడే చెలియా - పి. భానుమతి
02. సుందర నందనమే లోకము నందన - పి. భానుమతి,శ్రీనివాస రావు

                           ఈ క్రింది పాటలు,పద్యములు అందుబాటులో లేవు

01. అధోగతినైతి విధి పగబూనే వృధా బ్రతుకేల - పి. భానుమతి
02. అర్జను గుట్టుమట్టంతయు శౌరి సత్యకుం జెప్ప ( పద్యం ) - ఎ. నారాయణ రావు
03. అర్జనుడట్లు సన్యాసి వేషము వహియించి ( పద్యం ) - ఎ. నారాయణ రావు
04. ఇది కామాందకి సత్కృపా మహిమ ( పద్యం ) - సి. శ్రీనివాస రావు
05. ఒక్క వధూటికై శ్రనుమునొందగా ( పద్యం ) - ప్రశాంతమ్మ
06. ఓయీ విజయ వేషధారి ప్రేయసి గొనిపో - పుష్పవల్లి,సుభద్ర,లక్ష్మిబాయి
07. ఓ బాలా ముదమొందవే బాలా త్రిభువన జననికి - ప్రశాంతమ్మ
08. చల్లని మారుత మాహా మది ఝల్లని తృళ్ళించే - 
09. జై మహేశా నటరాజా కామకోటి కమనీయా మహనీయా - బృందం
10. నవ్వు నవ్వితే నవ్వాలి  నా నాధుడే -
11. నాడేము గాదీ పాడు శరీరము నమ్మకురా నరుడా - ఎన్. పరదేశి
12. నారాణీ ముద్దుల రాణీ ఇటు రావే నా దొరసానీ - సుభద్ర ,లక్ష్మి బాయి,ఎ. నారాయణ రావు
13. నీకు పుత్రిక, పుత్రుండు నీకు గాని ( పద్యం ) -
14. పరపురుషుని దరియ తగునటే - లక్ష్మి బాయి,సుభద్ర,ఎ. నారాయణ రావు
15. పుత్రిక సౌఖ్యమింత తలపోయగా జాలని ( పద్యం ) - పి. భానుమతి
16. పూలను గూర్చినే మాలిక జేతును మాలిక గొని నా మగనికి -
17. ప్రియతమా ప్రణయనిధి నా జీవనధారా -  సి. శ్రీనివాస రావు
18. ప్రేమము దాచగదే  నా ప్రేమము - పుష్పవల్లి, బి. కామేశ్వర రావు
19. ప్రేయసీ నా మాలతీ  నవనీత - పి. భానుమతి,సి. శ్రీనివాస రావు,పుష్పవల్లి ,బి. కామేశ్వర రావు
20. బ్రాంతి మదిని విడుమా మాలతి వరశాంతిని చేకొనుమా - కల్యాణి
21. మందయాన రావే నీ మాధవుడల్లడుగో జలకము లాడే -
22. మనసులో కోర్కె మనసులోననే  యుండగా (పద్యం) - పి. భానుమతి
23. మారుడు క్రూరుడౌచునను మాటి మాటికి ( పద్యం ) - ఎ.వి. సుబ్బారావు
24. మోవి ఆనగనిమ్మా ఓ ముద్దుల గుమ్మా - ఎ.వి. సుబ్బారావు
25. లేదో మరలా నాకా భాగ్యము తరుణీమణినే - బి. కామేశ్వర రావు
26. లేమా సౌందర్య సీమా లేమా దీపిత - సి. శ్రీనివాస రావు,ఎ. నారాయణ రావు,బి. కామేశ్వర రావు
27. లోకము లేలెడు రాజా శశాంకా చేగొను స్వాగతము - పి. భానుమతి
28. సకల సుభదాత సుగతుడు సాక్షిగాగ ( పద్యం ) -
29. సరసిజదళ నయనా దేవి కరుణా జలనిధి - పి. భానుమతి,సి. శ్రీనివాస రావు
30. సరసుడ వౌరా చాల్చాలు కపటమతి - పుష్పవల్లి ,బి. కామేశ్వర రావు
31. హాయిగా కొ అని తీయవే రాగము కోకిలా సఖీ - పి. భానుమతి
32. హే జననీ భీకర కరశత హే జననీ -



No comments:

Post a Comment