( విడుదల తేది: 19.12.1936 శనివారం )
| ||
---|---|---|
వేల్ పిక్చర్స్ వారి దర్శకత్వం: పి.వి. దాసు సంగీతం: వివరాలు అందుబాటులో లేవు తారాగణం: యడవల్లి,తుర్లపాటి,రాయప్రోలు,ఎస్.పి. లక్ష్మణస్వామి,ఎస్. రాజేశ్వర రావు, రామిరెడ్డి కొత్తూరి సత్యనారాయణ, శాంతకుమారి, శ్రీరంజని,యం. సుబ్బులు | ||
01. అతివా నీవదనారవిందముకరందా సాద్వి - ఎస్.పి. లక్ష్మణస్వామి 02. ఔరా చేజిక్కినటు జిక్కి జారిపొయె (పద్యం)- ఎస్.పి. లక్ష్మణస్వామి 03. కానరావా శశి కానరావా.. సన్నుతాంగి నిను చూడ - ఎస్. రాజేశ్వర రావు 04. ననువీడగ గలవే బాలా చనెదే బాల - ఎస్. రాజేశ్వర రావు 05. వరశశివదనా పంకజ నాయనా భానుర రదనా - ఎస్.పి. లక్ష్మణ స్వామి ఈ క్రింది పద్యములు, పాటలు అందుబాటులో లేవు 01. అనృతదోషంబు నెరుగకే యగ్రజుండు (పద్యం) - యడవల్లి నాగేశ్వర రావు 02. అన్నమున విషమిడి యింటికగ్గి నెట్టి (పద్యం) - ఆర్. రామిరెడ్డి 03. అన్నా సౌబల మాకు పాండవులు మేనత్త (పద్యం) - తుర్లపాటి ఆంజనేయులు 04. ఇంద్రపురములోన నింపార మనవార (పద్యం) - తుర్లపాటి ఆంజనేయులు 05. ఈ అవనతి భరియింపన్ అయో భయప్రదమౌ - తుర్లపాటి ఆంజనేయులు 06. కటకట రాజ్యభోగపుసుఖంబుల హాయిగా (పద్యం) - యం. సుబ్బులు 07. కడు వినోదమయ్యెను సఖులారా వడిగ రండు - శాంతకుమారి 08. కోరికదీర పాండవుల కొమలితో వనికంపి (పద్యం) - రాయప్రోలు సుబ్రహ్మణ్యం 09. కౌరవేంద్ర సుగుణ సాంద్ర కాంతి ప్రభా చంద్రమా - 10. క్షీరాబ్ది సుతా గీర్వాణనుతా ప్రేమసంభరిత - శ్రీరంజని 11. చంద్రికా వైభవంబౌరా ప్రమోదోల్లాస దాయకమై - శాంతకుమారి 12. చెడుపలుకులాడెగా జడమతి ధనమధాందుడై - ఎస్.పి. లక్ష్మణస్వామి 13. తత బహుజన్మలబ్ద సుకృతంబు ఫలించే (పద్యం) - శ్రీరంజని 14. తృటినడతు కుటిలాత్ములన్ క్షుభిత పటు - రాయప్రోలు సుబ్రహ్మణ్యం 15. దుస్సహంబౌచున్నదాహా దుర్విషాగ్నివిధంబునన్ - శ్రీరంజని 16. దేవా కృష్ణా దివ్య ప్రభావ దివిజ వినుత - శాంతకుమారి,ఎస్.పి. లక్ష్మణ స్వామి 17. నిర్మలంబై హిమానీకరాభంబునై నెగడు (పద్యం) - శాంతకుమారి 18. నూశార మనపెబువు సుందరం ఓహో - బృందం 19. పర్మత్ములారా ఆప్తులు గారా భవ్య గుణులు - 20. పారావార విజృంభనోద్దతి ఘనవ్రాతార్భటిన్ (పద్యం) - ఆర్. రామిరెడ్డి 21. భీమసుతుడు హిడింబకు ప్రేమ కొడుకు (పద్యం) - 22. మదిరాదా మనవి కాదా హృదయములో గల - యం. సుబ్బులు 23. మరచితే సుయోధనా మాధవున్ నిరుపమానుడే - కొత్తూరి సత్యనారాయణ 24. ముగ్దక్రీడల మేనలవును వహింప (పద్యం) - ఎస్. రాజేశ్వర రావు 25. మెచ్చిరే దేవకాంతలను మించిన రూపసి (పద్యం) - యం. సుబ్బులు 26. వలదా సందియ మిట్టివేళ కనలేవా (పద్యం) - కొత్తూరి సత్యనారాయణ 27. వివాహ భోజనంబు వింతైన పాయసంబు - ఆర్. రామిరెడ్డి 28. శుభవిధానమున పోయిరమ్మా సుభద్రా విభవం - యడవల్లి నాగేశ్వర రావు 29. శ్రీవర మారజనక కృష్ణా సుకృతిసార - బృందం 30. సుబద్రా విధిన్ దాటగతీరునా కానున్నదేదైనా - యడవల్లి నాగేశ్వర రావు |
Monday, June 11, 2012
మాయాబజారు - 1936
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment