Monday, June 11, 2012

మాయ పిల్ల - 1951


( విడుదల తేది: 26.10.1951 శుక్రవారం )

ప్రకాష్ శంకర్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఆర్. ప్రకాష్
సంగీతం: సి.ఎన్. పాండురంగం
గీత రచన: సదాశివ బ్రహ్మం
తారాగణం: రఘురామయ్య,సూరిబాబు,కె. శివరావు,కుమారి, లక్ష్మీరాజ్యం,కనకం,కాంచన్,కమల

01. దేవదేవ ప్రభో దయానిధే పార్వతీ విభో దివిజ వినుత - పి. సూరిబాబు
02. దేవదేవా దీనావన సహిత దిక్కు నీవే కావా మాకు - పి. సూరిబాబు

                            ఈ క్రింది పద్యాలు,పాటలు గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. ఆనందమాయే అదేమో ఓ ఆశా పావనమాయే -
02. ఇది యేమి చిత్ర మిది యేమి ఆశ నిజమౌనా కలేనా -
03. ఈ దినమే సుదినం పావనమే మా గృహమూ -
04. ఏహోయి తివాసీలు ఏహోయి కంబళీలు మేలైన -
05. ఓ నళినీ మనోహర మహోజ్వల తేజా దయాస్వరూపా (పద్యం) - పి. సూరిబాబు
06. కనకం కనకం తెరకొక తిలకం లటుక్ లటుక్ మని అదిరెను -
07. జేజే యనుచు నుతించును ఇష్ట ఫలసంసిద్ధులు (పద్యం) - కె.రఘురామయ్య
08. దేశం కాని దేశాలు నే నెందుకు రావాలి నా ఇల్లు వాకిలి -
09. నీవు నేననే బేధంలేని ప్రేమప్రపంచం ప్రణయమౌదాము -
10. పరంజ్యోతి సరసిజనాయకా జయ జయ పరంజ్యోతి -
11. పాపమేమి నేచేసెనో కోపగింతువా న్యాయమా ప్రియతమా -
12. పాలమ్మే లక్ష్మిని నే పెరుగమ్మే లక్ష్మిని వెన్న మీగడలమ్మే -
13. పాలు త్రాగుతావా బావా పాలు త్రాగుతావా -
14. పిలిస్తే రార చూస్తేరార వింటేరార తలిస్తే రార నీవేరార -



No comments:

Post a Comment