( విడుదల తేది: 26.02.1950 ఆదివారం )
| ||
---|---|---|
ప్రతిభా వారి దర్శకత్వం: ఘంటసాల బలరామయ్య సంగీతం: సి.ఆర్. సుబ్బురామన్ తారాగణం: అక్కినేని,అంజలీదేవి,శివరావు,గౌరీపతిశాస్త్రి,జి. వరలక్ష్మి,సూర్యప్రభ, కె. రాజారత్నం,శేషమాంబ .... | ||
01. ఆడజన్మ అధోగతిగా అంతమొందుటకేనా - సుసర్ల దక్షిణామూర్తి 02. ఇది నా విధికృతమా గతిమాలిన జన్మ యిల బాధలకేనా - పి. లీల 03. గుమ్మడిపూల కమ్మని గాలి ఊపే ఉయ్యాలోయి - ఎ.పి. కోమల బృందం 04. చిన్నారి బంగారు చిలకవే నా తల్లి చిగురుమావులలోన - పి. లీల బృందం 05. చీటికి మాటికి చిట్టమ్మంటావు పెదనాయుడుంటాడు - జిక్కి, కె. శివరావు 06. జయమంగళ గౌరీ హిమశైలకుమారి జగదీశ్వరి - 07. జీవితమే వృధాయౌనో సుఖించే ఆశలు మాసెనో - పి. లీల బృందం 08. తాళగ జాలనురా నా సామి జాలము సేయకురా - ఎ.పి. కోమల 09. నట్టింట మాలక్ష్మి కాలుపెట్టింది తా పట్టిందంతా బంగారమాయెను - బృందం 10. పువ్వులవాన లేనవ్వులసోనా ఆ చాన సరీ సమానమే - 11. రాక రాక నీవొచ్చావోయ్ నా కేటి సరుకులు తెచ్చావోయ్ - 12. వేలుపువై వెలిశావు లక్ష్మమ్మా నీవు శ్రీలక్ష్మీవేవమ్మా - బృందం 13. సరసుడ ఇంతటి జాలము తగునా మరచితివా నను - 14. హాయిగా వీనుల విందుగా అనురాగము - సుసర్ల దక్షిణామూర్తి, పి. సుశీల |
Tuesday, August 14, 2012
శ్రీ లక్ష్మమ్మ కధ - 1950
Labels:
1950,
NGH - శ్రీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment