Tuesday, August 14, 2012

శ్రీ సాయి బాబా - 1950


( విడుదల తేది:  21.12.1950 - గురువారం )
యూనిటి పిక్చర్స్ వారి
దర్శకత్వం: పట్టాభి
సంగీతం: మల్లికార్జున్
తారాగణం: మన్నవ రామచంద్రరావు,అద్దంకి శ్రీరామమూర్తి,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,
పారుపల్లి సత్యనారాయణ,ఆరణి సత్యనారాయణ, హేమలతమ్మ రావు,
ఛాయాదేవి,యస్, బాలసరస్వతి,శకుంతల...

                                 - ఈ క్రింది పాటలు, శ్లోకాల వివరాలు మాత్రమే - 

01. ఆనందమిదే హృదయా అనుభవమే ఆనందమయం -
02. ఓ బంగరు బొమ్మా రంగారు బొమ్మా రాగాబంధ మిదిగో -
03. కనవా మూఢా ప్రేమ స్వరూపము కనవేరా -
04. తెలిసె ప్రభో సాయీ నీ లీల కలుగునుగా నా చిలకకు -
05. తెలుపవురా సరియగుమార్గము తామసము వెలువడ -
06. తెలెసెనుగా తెలెసెనుగా బాబా మహిమలె పరమార్ధములని -
07. నాదమూలమే జగతి ప్రణవ జన్మమే ప్రకృతి -
08. పాంధా పయనమెచటికోయి కోరి కోరి నీవెవరికోసమై -
09. మాయామయమగు జగతీతలమున రక్షణ చేసే -
10. యీ జన్మమిక దుర్లభమురా నరుడా సహకార సహజ జన్మ -
11. విద్య వినయ సంపన్నే బ్రాహ్మణ గవిహస్తినీ (శ్లోకం) -
12. సర్వభూతస్తం ఆత్మానాం సర్వభూతనిచ ఆత్మానీ (శ్లోకం) -
13. సాయి మహాదేవా కర్మబంధవినాశా సాయి -



No comments:

Post a Comment