Thursday, September 6, 2012

స్త్రీ సాహసము - 1951


( విడుదల తేది: 09.08.1951 గురువారం )
వినోదా వారి
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
సంగీతం: సి.ఆర్. సుబ్బురామన్
తారాగణం: అక్కినేని, అంజలీ దేవి,గిరిజ,సూర్యప్రభ,రేలంగి,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,శివరావు...

01. అందాల రాజా నీవే కాదోయి అందచందాలు - జిక్కి, సుసర్ల దక్షిణామూర్తి
02. ఆలించవే పాలించవే సర్వలోకైక జననీ మనవి ఆలించవే - పి. లీల
03. ఉహూ హు ఉహు ఉహు తలవిరియ పోసుకొని తైతక్క - కె. శివరావు,సి. వరలక్ష్మి
04. ఊగరా రతనాల పాప హురుమంజి తూగు టుయ్యాలలో - పి. లీల
05. కలువల కన్నేదానా చిన్నదానావలపుల -  బృందం
06. కళలకు రాణులు కపురపు వీణలు మా నెరజాణలు - పి. లీల బృందం
07. జాణతనమునను నాణెమునను నీసరి గడుసరి లేడురా - జిక్కి
08. నల్లమలా ఎల్లమలా మందోయి మందు సంజీవి మందు - జిక్కి
09. లలణామణి ఓ రమణీ మణి మరుగు మనకేలే -కె. శివరావు,సి. వరలక్ష్మి
10. విధియే పగాయే యెడబాటులాయే నా వరాల రాజా - జిక్కి,సుసర్ల దక్షిణామూర్తి
11. సిరి సిరి హాయి సింగారీ యెలాకోయిలా చిటారి కొమ్మ - జిక్కి బృందం

                               - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. ఇదె ఇదె ఆనంద మిదే యిదె విజయమిదె - 
02. ఈవంక ఆవంక రేపించరా రేపించి చూపులూ మాపించరా -
03. ఒకటే సున్నా జీవా ఒకటంటే సున్నా రెండొకటైతే పండుగ -
04. ఓ మారాజుల్లారా మహాతమాషా లండి రండి ఇటు చూడండి -
05. టింగు రంగయ్య రంగా రంగయ్య రంగా -


              ( కె. శివరావు, సి వరలక్ష్మి పాడిన పాటల ప్రదాత శ్రీ రమేష్ పంచకర్ల -                                                                                వారికి నా ధన్యవాదాలు )



No comments:

Post a Comment