Thursday, September 6, 2012

స౦క్రా౦తి - 1952



( విడుదల తేది:  26.09.1952 - శుక్రవారం )
ఈస్టిండియా వారి
దర్శకత్వం: సి. పుల్లయ్య
సంగీతం: అశ్వద్ధామ
గీత రచన: బలిజేపల్లి
తారాగణం: చంద్రశేఖర్,కె.శివరావు,ఎ.వి. సుబ్బారావు,శాంతకుమారి,
శ్రీరంజని జూనియర్,సావిత్రి,హైమావతి....

01. అందరాని ఫలమా నా అనురాగము విఫలమా - పి. లీల, ఎ.ఎం. రాజా
02. ఆహా బలే చిరుగాలి బలే చిరుగాలి పల్లెపైరు గాలి మా పల్లె - ఎ.ఎం.రాజా
03. ఇంతే ఈ జగమింతే మాయా జగమింతే లోకమే - మాధవపెద్ది
04. ఓ సరంగు నావ నడిపేవా పూల పడవ నడిపేవా తీయని - పి. లీల, ఎ.ఎం. రాజా           
05. జేజేలమ్మా జేజెలు సంక్రాతి లక్ష్మికి బాజాలు బజంత్రీలు - పి. లీల  
06. పొలమే మన జీవితము ఈ హలమే కుతూహలము - లలిత, ఎ.ఎం. రాజా 
07. మనసులోని వలపుతీరే గతే లేదా నిరాశనే - పి. లీల
08. విరాళికెటు తాళనే ( వీధి భాగవతం) - లలిత, ఎ.ఎం. రాజా బృందం

              - ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. క్రాంతి ఈనాడు మకర సంక్రాంతి (వీధి భాగవతం) -
02. తప్పదుగా చేసిన ఖర్మ అనుభవించక తప్పదుగా -
03. థాంక్యు అంటి థాంక్యు థాంక్యు డార్లింగ్ థాంక్యు -
04. మై ప్యారి నన్ను కోరి లవ్వు మీరి నియ్యర్ చేరి -



No comments:

Post a Comment