Thursday, September 6, 2012

సి౦గారి - 1952 (డబ్బింగ్)


( విడుదల తేది:  15.08.1952 - శుక్రవారం )
నేషనల్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: వివరాలు అందుబాటులో లేవు
సంగీతం: ఎస్.వి. వెంకట్రామన్,టి.కె. రామనాథన్ మరియు టి.ఎ. కళ్యాణం
తారాగణం: టి.ఆర్. రామచంద్రన్,తంగవేలు,లలిత,పద్మిని,రాగిణి,ఎన్.వి. సహస్రనామం....

01. ఆవో మహారాజ్..ఒక జాన్ కడుపే లేదంటే ఈ లోకాన లేదు గలాటా  - కె.హెచ్. రెడ్డి, కె. రాణి
02. ఓ చెల్లయ్యా నువ్వెల్లలా నా సామి ఏడబొయే వాన కురుస్తుందో - పి. లీల
03. కానవెన్నెల వోలె ఉల్లం కదలి ఆడినాడే వలపూరునే - పి. లీల
04. కొటారు మానిపైనే గూడు కట్టుకొక్కేరను కొట కొత్తళ౦ - కె.హెచ్. రెడ్డి, కె. రాణి
05. జిగి జిగి జిగి జిగి చమక్ చూడండోయి - పి. లీల
06. శుద్ధం చెయ్యండోయ్ తొలంచి శుద్ధం చెయ్యండోయ్ - వక్కలంక సరళ,తంగవేలు బృందం
07. వన్నె చిన్నె పూత వయసావరించేనే పొతే మళ్ళి - పి. లీల

    - పాటల వివరాలు మాత్రమే - పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. ఇరుమనసులు మాటాడే విరాళి మౌనమే పేరే ప్రేమయా -
02. ఊరు సతమేనా చుట్టాలు సతమేనా ఊరికి పోయిన -
03. పాడవే పాడవే తుమ్మెదా పైన తూనీగ లాడగా -
04. పాలు పాలు పాలు పాలు మొరటు మగనికే ఒక మొరటు -
05. భారతి ఏది చూడరే పావన విశ్వ భారత జాతి - ఎ.పి. కోమల,పి.ఎస్. గోపాలక్రిష్ణన్
06. మౌనమే ప్రధానమా జీవితాన మానహీనమౌ సుఖము -
07. లేదా బీదల కెడమిలలో ఈశ్వరా యిదియా నీ లీల -



No comments:

Post a Comment