Thursday, September 6, 2012

సావాస౦ - 1952


( విడుదల తేది:  11.01.1952 - శుక్రవారం )
శోభనాచల వారి
దర్శకత్వం: మీర్జాపురం రాజా
సంగీతం: యం.బి. వాల్కే
గీత రచన: తాపీ ధర్మారావు
తారాగణం: సి. కృష్ణవేణి,కనకం,సీత,వెంకుమాంబ,ప్రభాకర రావు,కోటేశ్వరరావు,కొండయ్య....

                       - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఈ వూరొచ్చాడొక బొండాం కాలొక తొండం చేయోక తొండం -
02. ఏమి పాపమో నాదేమి లోపమో చింతే నా వంతాయే -
03. ఏమీ తెలియగ రాదే ఏ గతి ఊరట లేదే -
04. జీవితమందలి హాయి ఈ జీవితమందలి హాయి -
05. తీరెనా తీరెనా తీరెనా ఆశా తీరెనా ఆశా -
06. ప్రకాశమే ప్రకాశమే ఈ ప్రకాశమే నా ప్రకాశమే నేనున్నాను నీకోసం -
07. బలెజోర్ బలెజోర్ కాకవేరా నా పేరు తెలియదేరా -
08. సూట్టు బూట్టు హేటు చేతన హమేషా సిగరెట్టు -
09. హెచ్చరికోయ్ భారతీయుడా  హెచ్చరికోయ్ దేశము నమ్మిన -



No comments:

Post a Comment