Wednesday, September 5, 2012

స౦ఘ౦ - 1954


( విడుదల తేది:  10.07.1954 - శనివారం )
ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఎం.వి. రామన్
సంగీతం: ఆర్.సుదర్శనం
గీత రచన: తోలేటి
తారాగణం: ఎన్.టి. రామారావు,ఎస్.వి. రంగారావు,అంజలీ దేవి,వైజయంతీమాల,నాగయ్య...

01. ఆడదంటే అలుసు కాదోయి అవనిలో దేవతోయ్ - రఘునాథ్ పాణిగ్రాహి
02. ఆశలే అడియాసలా సంద్రాన రేగే ఘోషలా -
03. ఇలలో సాటిలేని భారతదేశం మా దేశం కనులకు సుందరం - పి. సుశీల
04. కరవాలమా నీ శూరత యిల చూపు బిరాన - పి. సుశీల, టి.ఎస్. భగవతి బృందం
05. గుభీ గభీమని జాతులగోడలు కూలిచి రావోయి మామయ్య - పి. సుశీల
06. జాతిబేధం సమసిపోదా జనులు సుఖమంద నీతిలేని - నాగయ్య
07. నమ్మరాదురా ఆడదాని నమ్మరాదురా - మాధవపెద్ది బృందం
08. నలుగురిలో నను నడుబాటు చేయుట న్యాయముగా తోచేనా - టి.ఎస్. భగవతి
09. నిదురించెడి భగవానుని ఉయ్యాలాల జోల నిరుపేదల - మాధవపెద్ది
10. పెళ్లి పెళ్లి పెళ్లి పెళ్లి ఈడైన దానితో జోడిగా హాయిగా - పిఠాపురం
11. భారత వీరకుమారిని నేనే నారి రతనము నేనే - పి. సుశీల
12. సుందరాంగా మరువగాలేనోయ్ రావేలా నా అందఛందముల - పి. సుశీల, టి.ఎస్. భగవతి



No comments:

Post a Comment