Monday, July 14, 2014

ధర్మచక్రం - 1980


( విడుదల తేది: 25.07.1980 శుక్రవారం )

వై.ఎల్.ఎన్. పిక్చర్స్ వారి
దర్శకత్వం: దీపక్
సంగీతం: సత్యం
తారాగణం: శోభన్ బాబు, జయప్రద,గుమ్మడి,ప్రభాకర రెడ్డి,మోహన్ బాబు,రమాప్రభ

01. అమ్మో జలకాలు ఆడెను  సూరుడా కాసింత కనుమూయి - ఎస్. జానకి - రచన: గోపి
02. ఎస్ ఆర్ నో  చెప్పాలిరో  నిన్నేరా అందగాడా - ఎస్. జానకి - రచన: గోపి
03. కరిగిపోమ్మంది ఒక చినుకు కలిసిపోమ్మంది - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: గోపి
04. గోగులు పూచే గుట్ట మీద మందలు కాసే అందగాడా - పి. సుశీల, ఎస్.పి. బాలు కోరస్ - రచన: జాలాది
05. నున్న నున్ననిదానా సన్నాయి నడుముదానా నన్నోదిలిపోతే - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
06. యేడనున్నావే గున్నమ్మచిట్టి గువ్వమ్మా  - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం - రచన: డా. సినారె
 
                                - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. రావోయి యీ రేయి - ఎస్. జానకి - రచన: శ్రీశ్రీ


No comments:

Post a Comment