Thursday, August 21, 2014

గీతాంజలి - 1989


( విడుదల తేది:12.05.1989 శుక్రవారం)
భాగ్యలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: మణిరత్నం
సంగీతం: ఇళయరాజా
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: నాగార్జున, గిరిజ,అరుణ,జానకి, సిల్క్ స్మిత, డిస్కో శాంతి, విజయ చందర్

01. ఆమని పాడవే హాయిగా మూగవై పోకే ఈ వేళ - ఎస్.పి. బాలు కోరస్
02. ఓ ఓ నందికొండ వాగుల్లోన నల్లకొమ్మనీడల్లో - చిత్ర, ఎస్.పి. బాలు కోరస్
03. ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా - ఎస్.పి. బాలు కోరస్
04. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా  - ఎస్.పి. బాలు, చిత్రా కోరస్
05. ఓం నమ: నయనశ్రుతులకు ఓం నమ: హృదయ లయలకు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
06. జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ - ఎస్.పి. బాలు కోరస్
07. జళ్లంత కవ్వింత కావాలిలే వళ్ళంతా తుళ్ళింత రావాలిలే - చిత్ర


No comments:

Post a Comment