Friday, February 18, 2022

పుణ్యంకొద్దీ పురుషుడు - 1984


( విడుదల తేది: 09.02.1984  గురువారం )
రవిచిత్ర ఫిలింస్ వారి
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
సంగీతం: సత్యం
తారాగణం: శోభన్ బాబు, జయసుధ,రాధిక,రావు గోపాల రావు,అల్లు రామలింగయ్య,సుత్తివేలు..

01. కొండమీద గూడుకట్టి - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె
02. చక్కని వాడంటే చక్కని వాడెననా చిక్కని - పి. సుశీల,ఎస్. జానకి - రచన: డా. సినారె
03. చక్కని వాడేనా చిక్కని వాడైతే ( బిట్ ) - పి. సుశీల - రచన: డా. సినారె
04. చల్లని వాడేలే అల్లరి వాడేనా ( బిట్ ) - ఎస్. జానకి - రచన: డా. సినారె
05. టిం టిం టిం అని వాయించరా ఘుం ఘుం అని - ఎస్. జానకి - రచన: ?
06. దానిమ్మ పండా చామంతి చెండా - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
07. నువ్వంటే నాకు ప్రేమంట - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: ఆత్రేయ
08. సహస్ర కిరణ శంకాశం ( పారంభ శ్లోకం ) - ఎస్.పి. బాలు - రచన: సంప్రదాయం


No comments:

Post a Comment