( విడుదల తేది: 09.12.1971 గురువారం )
| ||
---|---|---|
హృషీకేష్ పిక్చర్స్ వారి దర్శకత్వం: ఆమంచర్ల శేషగిరిరావు సంగీతం: ఎస్.పి.కోదండపాణి తారాగణం: కాంతారావు, కాంచన, భారతి, విజయలలిత, రాజనాల, రాజబాబు | ||
01. అంత సన్నని నడుము అలసిపోవును ఏమో (పద్యం) - ఘంటసాల - రచన: డా. సినారె 02. ఓ ఓ ఓ కన్ను చెదరే కన్నె వయసే వేడి జలపాతం - పి. సుశీల బృందం - రచన: వీటూరి 03. గానమె కళలందుకడు మిన్న అల భువిలో దివిలో - పి. సుశీల, ఎస్. జానకి - రచన: ఆరుద్ర 04. గురు ఝష ఢులీన కిరినర హరి (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: వీటూరి 05. చెలి నీదోయి యీ రేయి ఇక రావోయి ఓ రససాయి - పి. సుశీల - రచన: వీటూరి 06. దోమలు కుట్టిన దేహము దోమలు సంగీతము ( పద్యం ) - బాలకృష్ణ , రాజబాబు 07. నందనము తలదన్ను మందారవనమందు(పద్యం) - ఘంటసాల - రచన: డా. సినారె 08. నాలోని స్వప్నాల అందాలె నీవు - పి. సుశీల, ఘంటసాల - రచన: జి. కృష్ణమూర్తి 09. నింటికి యింటికి విలువ కూర్చునదేది ( సంవాద పద్యాలు ) - ఎస్.పి.బాలు, బి. గోపాలం - రచన: వీటూరి 10. పదములు లేజివుళ్ళ చేలువుమ్ముల సోమ్మ్ముల (పద్యం) - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 11. పిల్లి లాంటి రావణుండు బల్లి లాగ నక్కి నక్కి ( గేయము ) బాలకృష్ణ 12. పిళ్ళారివారి కోడలు పెళ్ళైన పదేళ్ళ పిదప పిల్లలగన (పద్యం) - బి. గోపాలం - రచన: వీటూరి 13. బల్లిదుండు రామ పార్ధివుడు తొల్లి (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: వీటూరి 14. రా రా రా అంది వెన్నెల కూ కూ కూ అంది కోయిల - ఎస్.జానకి - రచన: శ్రీశ్రీ 15. వదలగ రాని వెన్నెల వేళ.. చెలి నీదోయి ( బిట్ ) - పి. సుశీల - రచన: వీటూరి 16. విరబూసెడు పూవులనెవ్వరు కాదనగలరు (పద్యం) - ఘంటసాల - రచన: డా. సినారె 17. హోయ్ మావా కన్ను కొట్టి కొంగూ పట్టీ తేరగ రమ్మంటే - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి - ఈ క్రింది పద్యం అందుబాటులో లేదు - 01. అట జనకాంచి భూమి సురుడంబర చుంబిత (పద్యం) - బి. గోపాలం - రచన: వీటూరి |
Sunday, March 11, 2012
అందం కోసం పందెం - 1971
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment