Thursday, January 26, 2012

ఎం. ఎల్. ఏ - 1957


(  విడుదల తేది: 19.09.1957 గురువారం )
అనుపమ చిత్ర వారి 
దర్శకత్వం: కె.బి.తిలక్
సంగీతం: పెండ్యాల ( ఎస్. జానకి తొలి పరిచయము) 
గీత రచన: ఆరుద్ర
తారాగణం: జగ్గయ్య, గుమ్మడి, సావిత్రి, గిరిజ, రమణమూర్తి, పెరుమాళ్ళు, నాగభుషణం

01. ఇదేనండి ఇదేనండి భాగ్యనగరము మూడు కోట్ల - ఘంటసాల, ఎస్. జానకి
02. ఒకసారి కన్నెత్తి చూడు మది నీకోసమే అల్లాడు - జిక్కి
04. జామిచెట్టుమీదనున్న జాతి రామచిలుక - ఎ. ఎం. రాజా, జిక్కి
05. నీ ఆశా అడియాస చెయిజారే మణిపూస - ఘంటసాల, ఎస్. జానకి
06. నమోనమో బాపూ మాకు న్యాయమార్గమే - పి.సుశీల, మాధవపెద్ది బృందం
07. లోగుట్టు తెలుసుకో బాబయ్యా - పి. సుశీల,మాధవపెద్ది,ఘంటసాల బృందం - రచన: కోగంటి
08. వందానాలు చెయ్యాలి అందరికి వంక దండం పెట్టాలి కొందరికి మీలో కొందరికి - పి.సుశీల



No comments:

Post a Comment