( విడుదల తేది: 16.12.1973 ఆదివారం )
| ||
|---|---|---|
| టి.జి.కె. ఫిల్మ్స్ వారి దర్శకత్వం: పార్దసారధి సంగీతం: ఘంటసాల విజయకుమార్ (ఘంటసాల గారి పెద్ద కుమారుడు) తారాగణం: ఎన్.టి.రామారావు, నంబియార్, బి. సరోజాదేవి, సావిత్రి | ||
01. అఆలు అన్నీ నువ్వు రాయాలి నా రాజా కన్నుల్లో - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 02. ఇదేలా ఓయి నెలరాజా కనులలోన కరుగుబాధ కాంచలేవా - పి.సుశీల - రచన: డా. సినారే 03. కోయిలలే రాగం పాడెనులే తోటలో నెమళులు ఆడెనులే - పి.సుశీల - రచన: డా. సినారే 04. జవరాలు ఇది జవరాలు ఈ జాణకు ఇలలో సరిలేదు - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: కొసరాజు 05. రేరాజా నీకు పగ ఏల చెలుని మదిలొ చెలిని - పి.సుశీల, ఘంటసాల - రచన: అనిశెట్టి 06. సుందరి స్నేహం తీరని దాహం ఈ చెలి - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె ( నా పదహారవయేట తొలిసారిగా నేను సంగీత దర్శకత్వం వహించిన చిత్రం 'ఎర్రకోట వీరుడు - 1973'. ఈ చిత్రం పాటల రికార్డింగ్ వాహిని - ఎ ధియేటర్‌లొ జరిగింది. రికార్డింగ్ రోజున పాటలు పాడడానికి ప్రసిద్ద గాయని సుశీల గారితో ధియేటర్‌కి వచ్చిన మా నాన్నగారు - నాకు తండ్రినన్న విషయాన్ని మరచిపోయి ఒక గాయకుడుగా ' ఏం మ్యూజిక్ డైరెక్టర్ గారు! మాకు పాట చెప్తారా! ' అని అడిగారు. తాము గానం చెయ్యాల్సిన పాటలను నా ద్వారా నేర్చుకుని, గానం చేసి నన్ను సంతృప్తి పరిచారు. వృత్తిపరంగా గాయకుడుగా తన బాధ్యతనెరిగి సంగీత దర్శకుడుగా నాకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చి - సమయోచిత ప్రవర్తన విషయంలో నాకు స్పూర్తిగా నిలిచారు మా నాన్నగారు --- ఘంటసాల విజయకుమార్) ( సేకరణ: ఘంటసాల గాన చరిత - పుట . 250) =============================================================== - గమనిక - ఇదేలా ఓయి నెలరాజా కనులలోన కరుగుబాధ కాంచలేవా - పి.సుశీల - రచన: డా. సినారె రచయిత గాను, ఘంటసాల విజయకుమార్ సంగీత దర్శకుడుగాను సినిమా లొ ఈ పాట ఉంది. ఇదే పాటను "పసిడి మనసులు - 1970 " చిత్రంలో ఉషశ్రీ రచయితగాను, సంగీతం అశ్వద్ధామ గాను ( పాటల పుస్తకము లోను ఉన్నది ) - ఈ విషయములో సంతృప్తికరమైన కరమైన సమాధానము అందుబాటులో లేదు -- | ||
Showing posts with label GH - ఎ. Show all posts
Showing posts with label GH - ఎ. Show all posts
Thursday, January 26, 2012
ఎర్రకోట వీరుడు - 1973
Labels:
GH - ఎ
ఎత్తుకు పైఎత్తు - 1958
( విడుదల తేది: 10.01.1958 శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీ సారధి స్టూడియో వారి దర్శకత్వం: తాపీ చాణుక్య సంగీతం: మాష్టర్ వేణు తారాగణం: బాలయ్య, జానకి, గుమ్మడి, రేలంగి, లక్ష్మిరాజ్యం, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, ఛాయాదేవి | ||
01. అంది అందనిలాగ ఆకాశమేలేవు ఆగి మచ్చిక మాట - పి. సుశీల - రచన: తాపీ ధర్మారావు 02. ఊగండి ఊగండి ఉయ్యాల సాగండి సాగండి జంపాల - జిక్కి బృందం - రచన: కొసరాజు 03. ఎవడవునుకున్నాడవడనుకున్నాడు ఇట్లాఉండే పిచ్చాలన్నా - ఘంటసాల - రచన: కొసరాజు 04. ఏందో చెప్పండి చూద్దాం ఏందో చెప్పండి - జిక్కి బృందం - రచన: కొసరాజు 05. జూటా మాటల్తొ ఎందుకయ్యా మనకంతా - ఘంటసాల, ఎస్.జానకి బృందం - రచన: కొసరాజు 06. సిక్కింది సేతులో కీలుబొమ్మా ఇది ఎక్కడికి - ఘంటసాల, ఎస్.జానకి బృందం - రచన: కొసరాజు 07. శరభ శరభ అశరభా ఏలుకో కోటయ్య ఏలుకో - ఘంటసాల,జిక్కి బృందం - రచన: కొసరాజు
ఈ క్రింది పాట, గాయకుల వివరాలు అందుబాటులో లేవు
01. ఎవరేమన్నా మనకేమి ఎక్కడవున్నా మనకేమి - ( రచన: కొసరాజు )
| ||
ఎం. ఎల్. ఏ - 1957
( విడుదల తేది: 19.09.1957 గురువారం )
| ||
|---|---|---|
| అనుపమ చిత్ర వారి దర్శకత్వం: కె.బి.తిలక్ సంగీతం: పెండ్యాల ( ఎస్. జానకి తొలి పరిచయము) గీత రచన: ఆరుద్ర తారాగణం: జగ్గయ్య, గుమ్మడి, సావిత్రి, గిరిజ, రమణమూర్తి, పెరుమాళ్ళు, నాగభుషణం | ||
01. ఇదేనండి ఇదేనండి భాగ్యనగరము మూడు కోట్ల - ఘంటసాల, ఎస్. జానకి 02. ఒకసారి కన్నెత్తి చూడు మది నీకోసమే అల్లాడు - జిక్కి 04. జామిచెట్టుమీదనున్న జాతి రామచిలుక - ఎ. ఎం. రాజా, జిక్కి 05. నీ ఆశా అడియాస చెయిజారే మణిపూస - ఘంటసాల, ఎస్. జానకి 06. నమోనమో బాపూ మాకు న్యాయమార్గమే - పి.సుశీల, మాధవపెద్ది బృందం 07. లోగుట్టు తెలుసుకో బాబయ్యా - పి. సుశీల,మాధవపెద్ది,ఘంటసాల బృందం - రచన: కోగంటి 08. వందానాలు చెయ్యాలి అందరికి వంక దండం పెట్టాలి కొందరికి మీలో కొందరికి - పి.సుశీల | ||
Subscribe to:
Posts (Atom)











