Sunday, March 11, 2012

అమరకవి - 1953 (డబ్బింగ్)


( విడుదల తేది: 24.04. 1953 శుక్రవారం  )
నాగూర్ సినీ ప్రొడక్షన్స్ వారి
సంగీతం: జి. రామనాధన్, టి.కె. కుమార స్వామి
గాయకులు: ఘంటసాల,మాధవపెద్ది, టి.జి. కమల,వక్కలంక సరళ,వి. లక్ష్మి,
కె. రాణి,లతాకుమారి,కె.వి. జానకి,గానసరస్వతి 
తారాగణం: ఎం.కె. త్యాగరాజ భాగవతార్, టి.ఆర్. రాజకుమారి, ఎస్. ఎస్. కృష్ణన్


                         - ఈ క్రింది పాటలు/పద్యాలు అందుబాటులో లేవు - 

01. అంతా ప్రేమయే నించునే లోకమందు కల్మి లేమి కళ -
02. అమ్మ తండ్రి అన్న ప్రియా నా నన్నే ఆదరించు వదన్యులై -
03. ఎల్లా దు:ఖమయం హాయి ఎవరికి ఏది అదియే (పద్యం) -
04. ఒక చెడుగున్ చేయగలేదే... ఈశా దుర్మార్గులా పాపాలు -
05. ఓ ఓ ఓ వాక్పతిపోలే ఆదరించేది ఆశయార్డమే  ఎన్నాళ్ళు -
06. ఓ రాజా విడిచినావా .. ఆలుబిడ్డల నెడబాసి పదవులరోసి - ఘంటసాల 
07. కలవాణీ దేవీ అమర్ వాక్కు ధన్యమై కావుమా ఇల ఉనికినే -
08. చెలి మధుపమే ఒక పూసతి మరందం పానం చేయదే -
09. నినుబోలి నీలకడలిగ్రాలున్ ముద్దైన మణికిన్ (పద్యం) -
10. పళ్ళండోయి తినే పళ్ళండోయి వెలయే చౌకండోయి -
11. పసియార్తే నొందదే ఎందైనా చేరదో.. కష్టించి బ్రతక -
12. పాదరసంబోలు పండువెన్నెలహో అకాశ (పద్యం) - ఘంటసాల 
13. పూవై హసించిన అంతా మా చేతిలో భూజనుల్ వశమేకారా -
14. విడ్యమే పోనాడియే వాతెరపండు బాలభామినీమణుల్ (పద్యం) -
15. సేవ చెయ్యాలి కానగాన్ భువిమీదనే ఉన్నవారూ ఇంపౌ అనుభవమే -



No comments:

Post a Comment