Friday, April 24, 2009

ఇల్లరికం - 1959


( విడుదల తేది: 01.05.1959 శుక్రవారం )
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: అక్కినేని, జమున, రమణారెడ్డి, గుమ్మడి, రేలంగి, గిరిజ,
ఆర్. నాగేశ్వరరావు,సి. ఎస్. ఆర్. ఆంజనేయులు..

01. అడిగినదానికి చెప్పి ఎదురాడక - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: కొసరాజు 
02. ఎక్కడిదొంగలు అక్కడనే గప్‌చుప్ ఎవరే పిలిచారు - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 
03. చేతులుకలసినా ముచ్చట్లు - ఘంటసాల, పి.సుశీల, మాధవపెద్ది బృందం - రచన: ఆరుద్ర
04. నేడు శ్రీవారికి మేమంటే పరాకా తగని - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర
05. నిలువవే వాలుకనులదానా వయ్యారి హంస - ఘంటసాల - రచన: కొసరాజు 
06. బలే ఛాన్స్‌లే బలే ఛాన్స్‌లే లలలాం లక్కీ - మాధవపెద్ది - రచన: కొసరాజు
07. మధుపాత్ర నింపవోయీ సుఖయాత్ర సాగవోయీ - జిక్కి బృందం - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment