Thursday, July 8, 2021

ఎవరు దొంగ - 1961( డబ్బింగ్ )


( విడుదల తేది: 03.06.1961 శనివారం )
సింధూర్ ఫిలింస్ వారి 
దర్శకత్వం: తిరుముగం 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీత రచన: శ్రీశ్రీ 
తారాగణం: బి. సరోజాదేవి, ఉత్తమ్‌కుమార్ 

01. అబ్బాయికి అమ్మాయి అవసరం అది కాదని వాదించడమే - అప్పారావు,సరస్వతి
02. చిరునగవె చిలికె చెంగలువా చిందెనులే సుఖమే - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి
03. నా యెదయే ఇపుడూగెనులే విరిపూతలు మెరిసె అందాల - ఎస్.జానకి
04. పదునారు కళలీను పరువమట నా మది దోచి వలపించు - పి.బి. శ్రీనివాస్
05. విరోధాలు నేరమని ప్రలాపాలు ఘోరమని కులమతాలె - ఎస్.జానకి

                            - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. అందమైన చోట ఆనందమైన పాట మనమందరము - అప్పారావు, సావిత్రి బృందం
02. తృళ్ళిపడు తొలివలపు నీ పరమై జగమేలునులే - ఎస్.జానకి,పి.బి.శ్రీనివాస్
03. రావయ్యో నాసామి రంగేళి బంగారుసామి - ఎస్. జానకి



No comments:

Post a Comment