Wednesday, May 16, 2012

ఆదర్శవీరులు - 1962 ( డబ్బింగ్ )


( విడుదల తేది : 14.01.1962  ఆదివారం )
శ్రీకృష్ణబాలాజీ ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: విశ్వనాధ్ 
సంగీతం: ఎం. రంగారావు 
గీత రచన: అనిసెట్టి 
తారాగణం: పద్మిని ప్రియదర్శిని,లలిత, విజయ సత్యన్,శ్రీధర్ నాయర్,కె.కె. భాగవతార్ 

ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. అ హ హ.. చక్కని పూవులే సొంపులు గుల్కె - మైధిలి,కుమరేష్ బృందం
02. అనురాగ దైవమ్మా మాతా తల్లినే మించిన వారు లోకాన లేరు - ఎ.పి. కోమల
03. ఇలయే మధువనమే పూవుల ప్రేమలే పావనమే - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి
04. కైలాసనాధా కారుణ్యసాగరా కాలకంఠా శివా - వైదేహి, కౌసల్య
05. దేశమ్ముకొరకు త్యాగమ్ము చేయువీరుల పూజిస్తాం - పిఠాపురం,మాధవపెద్ది, అప్పారావు
06. న్యాయమే లేని కాలమండోయ్ ధర్మం కలనైనా కానదండోయ్ - ఎస్.జానకి
07. రాచిలుకా కనవేల ఈ సొగసే.. ఈరేయి కనువిందు కానవో - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల
08. వినరా ఆదర్శ వీరుడా.. పదవోయి యుద్దభూమిదే - ఎస్.జానకి



No comments:

Post a Comment