Thursday, July 8, 2021

ఆత్మబంధువు - 1962


( విడుదల తేది : 14.12.1962 శుక్రవారం )
సారధీ వారి
దర్శకత్వం: పి. రామకృష్ణ
సంగీతం : కె.వి. మహదేవన్
తారాగణం: ఎన్.టి. రామారావు, సావిత్రి, ఎస్.వి. రంగారావు, కన్నాంబ, రేలంగి, గిరిజ 

01. అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి - పి. సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె 
02. అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి - ఘంటసాల - రచన: డా. సినారె 
03. చదువు రానివాడవని దిగులు చెందుకు - పి. సుశీల - రచన: డా. సినారె
04. చీర కట్టి సింగారించి చింపి తలకు చిక్కుతీసి - ఘంటసాల - రచన: కొసరాజు 
05. దక్కెనులే నాకు నీ సొగసు - పి.బి. శ్రీనివాస్ ,కె. జమునా రాణి - రచన: శ్రీశ్రీ
06. ఎవరో ఏ ఊరో ఎవరు కన్నారో ఈ విధి - ఘంటసాల బృందం - రచన: సముద్రాల సీనియర్ 
07. మారదు మారదు మనుషుల తత్వం - పి. సుశీల బృందం - రచన: కొసరాజు
08. తీయని ఊహల ఊయలలూగె ప్రాయం - పి. సుశీల, కె. జమునా రాణి బృందం - రచన: డా. సినారె



No comments:

Post a Comment