Friday, July 23, 2021

అగ్గిదొర - 1967


( విడుదల తేది: 19.10.1967 గురువారం )
శ్రీ విఠల్ కంబైన్స్ వారి 
దర్శకత్వం: బి.వి.శ్రీనివాస్ 
సంగీతం: విజయా కృష్ణమూర్తి 
తారాగణం: కాంతారావు,భారతి, విజయలలిత, ధూళిపాళ,సత్యనారాయణ బాలకృష్ణ.. 

01. అందాల చెక్కిళ్ళు మందార పూవులై మదిలోన  (పద్యం) - ఘంటసాల - రచన: జి. కృష్ణమూర్తి 
02. ఎందున్నావొ ఓ చెలీ అందుకో నా కౌగిలి ఎందున్నావో - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె
03. ఎగిసిరారాదా సొగసు నీదేరా తొలి జవ్వని జువ్వని నవ్వల పువ్వు - పి.సుశీల - రచన: డా. సినారె
04. తొలిరేయి గుండెలోవిరిసే మలిరేయి కళ్ళలో మెరిసే - పి.సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె 
05. పిలిచిన పలికేవు స్వామి శిలగా నిలచేవేమి - పి.సుశీల,ఘంటసాల - రచన: జి. కృష్ణమూర్తి 
06. పిల్లా పడుచు పడుచు పిల్లా ఎవ్వరికోసం ఈ వింత వేషం ఉన్నాను - ఘంటసాల - రచన: డా. సినారె
07. రారా రారా నిన్నేనిన్నేనిన్నే రా - ఎల్.ఆర్. ఈశ్వరి, బసవేశ్వర్ బృందం - రచన: కొసరాజు
08. రారా దొరా ఓ సుందరా రా రా రా రారా దొరా ఓ సుందరా - పి.సుశీల బృందం - రచన: డా. సినారె



No comments:

Post a Comment