Friday, July 23, 2021

అవే కళ్ళు - 1967


( విడుదల తేది:  14.12.1967 గురువారం )
ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఎ.సి. త్రిలోకచందర్
సంగీతం: వేదా
తారాగణం: కృష్ణ, కాంచన, రాజనాల, పద్మనాభం, గీతాంజలి, రమణారెడ్డి..

01. ఎవరు నీ వారు తెలుసుకో లేవు - ఘంటసాల బృందం - రచన: దాశరధి 
02. ఓ ఓ ఎంతటి అందం విరిసే ప్రాయంలో - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: దాశరధి 
03. ఓ ప్రియతమా నీదానరా వేయి జన్మల వేచితి నీ కోసం - పి.సుశీల - రచన: దాశరధి
04. చక్కని పార్కుఉండి పక్కన పడుచు - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
05. చెలిని చెంతకు పిలుచుకో పిలిచి కౌగిట చేర్చుకో - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: దాశరధి
06. డుం డుం డుం గంగిరెద్దు దాసరొచ్చాడు - పి.సుశీల బృందం - రచన: కొసరాజు
07. మా ఊళ్ళో ఒక పడుచుంది - ఘంటసాల,పిఠాపురం బృందం - రచన: కొసరాజు 
08. ముద్దులొలుకు చిన్నది మురిసి - ఘంటసాల, పి.సుశీల - రచన: దాశరధి 



No comments:

Post a Comment